KKR vs RR Live Score Updates: ఐపీఎల్ 2023లో 56వ‌ మ్యాచ్ కోల్‌క‌తా నైట్ రైడర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో కోల్‌క‌తా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో ట్రెంట్ బౌల్ట్, మురుగన్ అశ్విన్ స్థానంలో కేఎం ఆసిఫ్‌లు వచ్చారు. మరోవైపు కోల్‌క‌తా తుది జట్టులోకి వైభవ్ అరోరా స్థానంలో అనుకుల్ రాయ్ వచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి. 
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కీపర్/కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజువేంద్ర చహల్. 


ఇంపాక్ట్ సబ్‌లు: 
రాజస్థాన్ రాయల్స్ :డోనావన్ ఫెరీరా, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, మురుగన్ అశ్విన్, నవదీప్ సైనీ. 
కోల్‌కతా నైట్ రైడర్స్: సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీసన్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్. 


జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ ), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగంపాడికల్, ఆడమ్ ఝాంపా , జాసన్ హోల్డర్, ఒబెడ్ మెక్‌కాయ్, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, ఆకాష్ వశిష్ట్, కేసీ కరియప్ప, కేఎం ఆసిఫ్, కుల్దీప్ సేన్, డోనవాన్ ఫెరీరా, అబ్దుల్ బాసిత్, కునాల్ సింగ్ రాథోడ్. 
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జేసన్ రాయ్, అనుక్ రాయ్, ఎన్ జగదీసన్, లాకీ ఫెర్గూసన్, కుల్వంత్ ఖేజ్రోలియా, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, మన్‌దీప్ సింగ్, జాన్సన్ చార్లెస్, డేవిడ్ వైస్, ఆర్య దేశాయ్. 


Also Read: Pawan Kalyan: నేను సీఎం రేసులో లేను.. కానీ నా సత్తా ఏంటో చూపిస్తా! పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు  


Also Read: Samantha-MS Dhoni: అయ్యా బాబోయ్.. ఎంఎస్ ధోనీ అంత కూల్‌గా ఎలా ఉంటాడో: సమంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.