విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.... న్యూజిలాండ్ పై ఘన విజయం  
8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై గెలిచిన ఆస్ట్రేలియా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18.5 ఓవర్లు ముగిసే సరికి AUS స్కోర్ - 173/02
మార్ష్ -  77 (50)


మాక్స్ వెల్ - 28 (18)



 


ముగిసిన 18వ ఓవర్... AUS టార్గెట్ - 173
దాదాపు ఆస్ట్రేలియా గెలుపు ఖారారు.. 18 ఓవర్లు ముగిసే సరికి AUS స్కోర్ - 162/02
మార్ష్ -  71 (47)


మాక్స్ వెల్ - 23 (16)


ఆస్ట్రేలియా గెలవాలంటే.. 12 బంతుల్లో 11 పరుగులు కావాలి 


ముగిసిన 17వ ఓవర్... AUS టార్గెట్ - 173
గెలుపుకు దగ్గర్లో ఆస్ట్రేలియా.. 17 ఓవర్లు ముగిసే సరికి AUS స్కోర్ - 159/02
మార్ష్ -  69 (44)


మాక్స్ వెల్ - 22 (13)


ఆస్ట్రేలియా గెలవాలంటే.. 18 బంతుల్లో 14 పరుగులు కావాలి 


ముగిసిన 16వ ఓవర్... AUS టార్గెట్ - 173
గెలుపుకు దగ్గర్లో ఆస్ట్రేలియా.. 16 ఓవర్లు ముగిసే సరికి AUS స్కోర్ - 149/02
మార్ష్ -  61 (40)


మాక్స్ వెల్ - 21 (11)


ఆస్ట్రేలియా గెలవాలంటే.. 24 బంతుల్లో 24 పరుగులు కావాలి 


ముగిసిన 15వ ఓవర్... AUS టార్గెట్ - 173
వార్ వన్ సైడ్.. గెలుపుకు దగ్గర్లో ఆస్ట్రేలియా.. 15 ఓవర్లు ముగిసే సరికి AUS స్కోర్ - 136/02
మార్ష్ -  61 (38)


మాక్స్ వెల్ - 10 (07)


ఆస్ట్రేలియా గెలవాలంటే.. 30 బంతుల్లో 37 పరుగులు కావాలి 


ముగిసిన 14వ ఓవర్... AUS టార్గెట్ - 173
14 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 125/02
మార్ష్ -  60 (36)


మాక్స్ వెల్ - 01 (03)


ఆస్ట్రేలియా గెలవాలంటే.. 36 బంతుల్లో 48 పరుగులు కావాలి 


ముగిసిన 13వ ఓవర్... AUS టార్గెట్ - 173
13 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 109/02
మార్ష్ -  47 (30)


మాక్స్ వెల్ - 01 (03)


ఆస్ట్రేలియా గెలవాలంటే.. 42 బంతుల్లో 64 పరుగులు కావాలి 
 


రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 
107 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..  53 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ 

 


ముగిసిన 12వ ఓవర్... AUS టార్గెట్ - 173
నిలకడగా ఆడుతున్న వార్నర్, మార్ష్... 12 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 106/01
వార్నర్
- 53 (37)

మార్ష్ -  45 (28)


ఆస్ట్రేలియా గెలవాలంటే.. 48 బంతుల్లో 67 పరుగులు కావాలి 


ముగిసిన 11వ ఓవర్... AUS టార్గెట్ - 173
50 పరుగులు పూర్తి చేసిన వార్నర్... నిలకడగా ఆడుతున్న వార్నర్, మార్ష్... 11 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 97/01
వార్నర్
- 52 (35)

మార్ష్ -  38 (24)


ఆస్ట్రేలియా గెలవాలంటే.. 54 బంతుల్లో 76 పరుగులు కావాలి 


ముగిసిన 10వ ఓవర్... AUS టార్గెట్ - 173
10 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 82/01
వార్నర్
- 45 (33)

మార్ష్ -  30 (20)


ముగిసిన 9వ ఓవర్... AUS టార్గెట్ - 173
9 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 77/01
వార్నర్
- 42 (31)
మార్ష్ -  28 (16)


ముగిసిన 8వ ఓవర్... AUS టార్గెట్ - 173
8 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 60/01
వార్నర్ - 26 (26)
మార్ష్ -  27 (15)


ముగిసిన 7వ ఓవర్... AUS టార్గెట్ - 173
7 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 50/01
వార్నర్ - 24 (24)
మార్ష్ -  19 (11)


ముగిసిన బ్యాటింగ్ పవర్ ప్లే... AUS టార్గెట్ - 173
ఆరు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 43/01
వార్నర్ - 19 (20)
మార్ష్ -  17 (09)


ముగిసిన ఐదో  ఓవర్... AUS టార్గెట్ - 173
ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 40/01
వార్నర్ - 18 (16)
మార్ష్ -  17 (07)

 


ముగిసిన నాలుగో ఓవర్... AUS టార్గెట్ - 173
నాలుగు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 30/01.. 
వార్నర్ - 10 (12)
మార్ష్ -  15 (04)


ముగిసిన రెండో ఓవర్ 
రెండు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 15/01.. 

 


మొదటి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 
15 పరుగుల వద్ద మొదటివికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా .. 


ముగిసిన మొదటి ఓవర్ 
మొదటి ఓవర్ ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ - 01/0.. 

 


ముగిసిన 20 ఓవర్లు... 
20 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 172/04...  
నీఫెర్ట్ -  08 (06)
నీషమ్ - 13 (07)


ముగిసిన 19 ఓవర్లు... 
19 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 162/04...  
నీఫెర్ట్ -  02 (02)
నీషమ్ - 11 (05)


ముగిసిన 18 ఓవర్లు... 
18 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 149/04...  
నీఫెర్ట్ -  00 (00)
నీషమ్ - 1 (01)


నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
148 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 85 పరుగుల వద్ద ఔట్ అయిన విలియమ్సన్.. 


మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
144 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 18 పరుగులు చేసి ఔట్ అయిన జి.ఫిలిప్స్.. న్యూజిలాండ్ స్కోర్ - 144/03...

 


ముగిసిన 17 ఓవర్లు... 
17 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 144/02...  
విలియమ్సన్ -  81 (45)
జి.ఫిలిప్స్ - 18 (15)


ముగిసిన 16 ఓవర్లు... 
ఆస్ట్రేలియా బౌలర్ లను ఆటాడుకుంటున్న విలియమ్సన్.. 
16 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 136/02...  
విలియమ్సన్ -  77 (42)
జి.ఫిలిప్స్ - 15 (12)


ముగిసిన 15 ఓవర్లు... 
15 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 114/02...  
విలియమ్సన్ -  55 (36)
జి.ఫిలిప్స్ - 15 (12)

 


ముగిసిన 14 ఓవర్లు... 
14 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 100/02...  
విలియమ్సన్ -  52 (34)
జి.ఫిలిప్స్ - 4 (07)


ముగిసిన 13 ఓవర్లు... 
పదమూడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 97/02...  
విలియమ్సన్ -  51 (33)
జి.ఫిలిప్స్ - 3 (03)

 


ముగిసిన 12 ఓవర్లు... 
పన్నెండు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 81/02...


విలియమ్సన్ -  39 (29)
జి.ఫిలిప్స్ - 1 (01)

 


రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
76 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 28 పరుగులు చేసి ఔట్ అయిన డారిల్ మిచెల్ 

ముగిసిన 11 ఓవర్లు...
పదకొండు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 76/01...  
 


ముగిసిన 10 ఓవర్లు... 
పది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 57/01...  రన్ రేట్ - 5.70
మార్టిన్ గప్టిల్- 27 (33)
విలియమ్సన్ -  18 (19)

 


ముగిసిన 9 ఓవర్లు... 
తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 51/01...  రన్ రేట్ - 5.77
మార్టిన్ గప్టిల్- 24 (30)
విలియమ్సన్ -  15 (16)

 


ముగిసిన 8 ఓవర్లు... 


ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 40/01...  రన్ రేట్ - 5.00


మార్టిన్ గప్టిల్- 22 (28)
విలియమ్సన్ -  6 (12)

 


ముగిసిన ఏడు ఓవర్లు... 
ఏడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 37/01...  రన్ రేట్ - 5.31
మార్టిన్ గప్టిల్- 20 (24)
విలియమ్సన్ -  5 (10)

 


ముగిసిన ఆరు ఓవర్లు... 
ఆరు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 32/01...  రన్ రేట్ - 5.33

 


ముగిసిన ఐదు ఓవర్లు... 
ఐదు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 30/01

 


ముగిసిన నాలుగు ఓవర్లు... 
నాలుగు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్ - 28/01

 


మొదటి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 
28 పరుగుల వద్ద మొదటి బికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 11 పరుగులు చేసి ఔట్ అయిన డారిల్ మిచెల్ 

 


ముగిసిన మూడు ఓవర్లు... 
మూడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోర్: 28/0 

 


ఇన్నింగ్స్‌ షురూ... 
ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్.. మొదటి ఓవర్ బౌలింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్.. 


టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. 
దుబాయ్ లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. 



 



ఆస్ట్రేలియా:
ఆరోన్ ఫించ్ (C), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (WC), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా, జోష్ హాజిల్‌వుడ్


న్యూజిలాండ్‌:
కేన్ విలియమ్సన్ (C), మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, టిమ్ సీఫెర్ట్ (WC), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోది, ట్రెంట్ బోల్ట్

 


New Zealand Vs Australia Final Match Score Card: టీ20 వరల్డ్​ కప్​ ఫైనల్​ మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్​కోసం (T20 World Cup finals) ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్​కప్​లో తొలిసారి ఫైనల్స్​కు చేరిన కివీస్ జట్టు ఎలాగైనా కప్పుకొట్టాలనే కసితో ఉంది. ఆస్ట్రేలియా టీమ్ కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా కనిపిస్తున్న కివీస్ జట్టును (NZ vs AUS) కట్టడి చేసి కప్పు కొట్టాలని కసరత్తు చేస్తోంది.