ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పాలక మండలి ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూలు ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం మ్యాచ్‌ల వేదిక, తేదీల వివరాలతో షెడ్యూల్ విడుదల చేయడం తెలిసిందే. సెప్టెంబర్ 19న ఐపీఎల్ సీజన్ 13 ప్రారంభం కానుండగా.. అబు దాబి వేదికగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) -చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. Novak Djokovic Default: నిర్లక్ష్యానికి నొవాక్ జకోవిచ్ భారీ మూల్యం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Of Hyderabad).  సన్‌రైజర్స్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ (SRH IPL 2020 Schedule) ఇలా ఉంది... IPL 2020 Schedule: ఐపిఎల్ షెడ్యూల్ విడుదల.. 


  • సెప్టెంబర్ 21: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (RCB) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు   - దుబాయ్

  • సెప్టెంబర్ 21: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (KKR) కోల్‌కతా నైట్ రైడర్స్   - అబు దాబి

  • సెప్టెంబర్ 29: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (DC) ఢిల్లీ క్యాపిటల్స్   - అబు దాబి

  • అక్టోబర్ 02: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (CSK) చెన్నై సూపర్ కింగ్స్   - దుబాయ్

  • అక్టోబర్ 04: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (MI) ముంబై ఇండియన్స్   - షార్జా

  • అక్టోబర్ 08: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (KXIP) కింగ్స్ ఎలెవన్ పంజాబ్   - దుబాయ్

  • అక్టోబర్ 11: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (RR) రాజస్థాన్ రాయల్స్   - దుబాయ్ 

  • అక్టోబర్ 13: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (CSK) చెన్నై సూపర్ కింగ్స్   - దుబాయ్

  • అక్టోబర్ 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (KKR) కోల్‌కతా నైట్ రైడర్స్   - అబు దాబి

  • అక్టోబర్ 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (RR) రాజస్థాన్ రాయల్స్   - దుబాయ్

  • అక్టోబర్ 24: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (KXIP) కింగ్స్ ఎలెవన్ పంజాబ్   - దుబాయ్ 

  • అక్టోబర్ 27: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (DC) ఢిల్లీ క్యాపిటల్స్   - దుబాయ్

  • అక్టోబర్ 31: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (RCB) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు   - షార్జా

  • నవంబర్ 03: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (MI) ముంబై ఇండియన్స్ - షార్జా



Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు