T20 World Cup 2021 : బాబర్ నువ్వు అస్సలు భయపడకు - షోయబ్ అక్తర్
Shoaib Akhtar advice to Babar Azam : పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తమ జట్టు సారథి బాబర్ అజామ్‌కు సలహా ఇచ్చారు. బాబర్ నీకో ముఖ్య విషయం చెప్పాలంటూ ట్వీట్ చేశారు.
T20 World Cup IND vs PAK Shoaib Akhtar advice to Babar Azam : టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) భాగంగా మరికాసేపట్లో టీమ్‌ఇండియా-పాకిస్థాన్ జట్లు పోటీపడనున్నాయి. అయితే పాకిస్థాన్ (pakistan) ప్రస్తుత కెప్టెన్‌కు పాక్ మాజీలు సూచనలు చేస్తూ ఉన్నారు. మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభమవుతుంది క్రమంలో... కంగారుపడకు అంటూ కెప్టెన్ బాబర్ అజామ్‌కు (Babar Azam)...అక్తర్ సూచించారు.
పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తమ జట్టు సారథి బాబర్ అజామ్‌కు సలహా ఇచ్చారు. బాబర్ నీకో ముఖ్య విషయం (Important baat) చెప్పాలంటూ ట్వీట్ చేశారు. కోహ్లీసేనతో (Virat Kohli team) బరిలోకి దిగినప్పుడు నువ్వు అస్సలు భయపడకూడదని సూచించారు. ధైర్యంగా ఆడు అని బాబర్ అజామ్‌కు (Babar Azam) షోయబ్ అక్తర్ సూచించారు. కాగా, ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీల్లో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమ్‌ఇండియాదే పూర్తి ఆధిపత్యం కొనసాగింది.
Also Read : T20 World Cup 2021 : హార్దిక్ పాండ్యా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపిస్తాడు - సెహ్వాగ్
మరోవైపు ఆ జట్టు మాజీ సారథి లతీఫ్ (Latif) మాట్లాడుతూ.. టీమ్‌ఇండియా (Team India) ఎక్కువ తప్పులు చేస్తేనే పాక్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. తాను పాకిస్థాన్ కెప్టెన్‌గా ( Former Pakistan captain) ఉన్నప్పుడు ప్రత్యర్థులు తప్పులు చేసేలా ప్రయత్నించేవాడినని అన్నారు. క్రికెట్ అంటే టెక్నిక్, నైపుణ్యాలే కాదని, వ్యూహాలు రచించడం కూడా ఎంతో అవసరమని సూచించారు.
Also Read : Shoaib Akhtar Comments:భారత ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలి..కోహ్లీ ఇన్‌స్టాకు దూరంగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి