Samsung A34 5G Price: ప్రీమియం సెగ్మెంట్‌లో  మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీమియం సెగ్మెంట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం కొన్ని మొబైల్‌పై ప్రత్యేక సేల్‌ కూడా నడుస్తోంది. ఈ సేల్‌లో సాంసంగ్‌ Galaxy A34 5G మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే..13% తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌ ఎలా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపులో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట కంపెనీ ఈ సాంసంగ్‌ Galaxy A34 5G స్మార్ట్‌ ఫోన్‌ను రూ.39,499 విక్రయించింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ. 32,999లకే అందిస్తోంది. అంతేకాకుండా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మొబైల్‌ ఫోన్‌పై 16 శాతం ప్రత్యేక తగ్గింపు కూడా లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. సాంసంగ్‌ కంపెనీ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోల చేస్తే 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫ్ బారోడా క్రెడిట్ కార్డ్‌పై కూడా 10 శాతం తగ్గింపు లభించనుంది. ఇక అన్ని డిస్కౌంట్స్‌ పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 29,799లకే పొందవచ్చు. 
  Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
ఎక్చేంజ్‌ ఆఫర్: 
కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఈ మొబైల్‌ కొనుగోలు చేసే క్రమంలో ఎక్చేంజ్‌ చేస్తే రూ.32,050 వరకు బోనస్‌ లభిస్తుంది. అయితే ఈ బోనస్‌ మీ పాత మొబైల్‌ కండీషన్‌ని బట్టి అప్లికేబుల్‌ అవుతుంది. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ పోను మీరు ఈ కొత్త సాంసంగ్‌ Galaxy A34 5G మొబైల్‌ను రూ. 949లకే పొందవచ్చు.


Samsung Galaxy A34 5G ఫీచర్, స్పెసిఫికేషన్:
6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
1080x2340 పిక్సెల్ రిజల్యూషన్‌ డిస్‌ప్లే
AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ 
128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌
MediaTek డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌
ట్రిపుల్ కెమెరా సెటప్
LED ఫ్లాష్ సెటప్
48 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 
ఆండ్రాయిడ్ 13
 OneUI 5.1
WiFi 802.11 


Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో



Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook