iPhone 14 buy only Rs 46990 in Flipkart: భారత మార్కెట్‌లో యాపిల్ ఐఫోన్ 14కి చాలా డిమాండ్ ఉంది. స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. మంచి ఫీచర్‌లు ఉండడం వలన ఈ మోడల్ బాగా సక్సెస్ అయింది. అయితే ఐఫోన్ 14 చాలా ధర ఉండడంతో సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. తక్కువ బడ్జెట్ ఉండి.. ఐఫోన్ 14 కొనాలనుకునేవారు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 కొనుగోలుపై భారీ  తగ్గింపు అందించబడుతోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ గురించి ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్ 14 (iPhone 14) 128GB వేరియంట్‌ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 66999లుగా ఉంది. ఐఫోన్ 14 అసలు ధర రూ. 79900. అయితే ఫ్లిప్‌కార్ట్ 16% తగ్గింపును అందిస్తోంది. దాంతో ఈ ఫోన్ కస్టమర్‌లకు కేవలం రూ. 66999లకు అందుబాటులో ఉంటుంది. ఇది చాలా సరసమైన ధర. అయితే మీకు ఈ ధర కూడా ఎక్కువ అని భావిస్తే.. మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ఫోన్ 128 GB వేరియంట్‌ని కొనుగోలు చేసినప్పుడు రూ. 20000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ అందించబడుతోంది. మీ వద్ద పాత ఫోన్ ఉంటే మాత్రమే మీరు ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. మీ పాత ఫోన్‌కి పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. ఐఫోన్ 14 కేవలం రూ.  46999 లకు మీరు ఇంటికి తీసుకెళిపోవచ్చు. ఈ తగ్గింపు ఆఫర్ కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.


Also Read: Rashi Khanna Pics: రెడ్ శారీలో రాశి ఖన్నా.. సైడ్ యాంగిల్స్ చూపిస్తూ మంటలు రేపుతోందిగా!   


Also Read: Keerthy Suresh Pics: కీర్తి సురేష్ అందాల ఆరబోత.. మల్టీ కలర్ డ్రెస్‌లో కళావతి హాట్ స్టిల్స్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.