Rashi Khanna Pics: రెడ్ శారీలో రాశి ఖన్నా.. సైడ్ యాంగిల్స్ చూపిస్తూ మంటలు రేపుతోందిగా!

Actress Rashi Khanna shares Stunning pics in Red Saree. రాశి ఖన్నా తాజాగా రెడ్ శారీలో హాట్ ట్రీట్ ఇచ్చారు. సైడ్ యాంగిల్స్ చూపిస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 15, 2023, 07:02 AM IST
  • రెడ్ శారీలో రాశి ఖన్నా
  • సైడ్ యాంగిల్స్ చూపిస్తూ మంటలు రేపుతోందిగా
  • రాశీ ఖన్నా స్టన్నింగ్ స్టిల్స్
Rashi Khanna Pics: రెడ్ శారీలో రాశి ఖన్నా.. సైడ్ యాంగిల్స్ చూపిస్తూ మంటలు రేపుతోందిగా!

Rashi Khanna Flaunts Her Hot Curves in Red Saree: 1990 నవంబరు 30న ఢిల్లీలో రాశి ఖన్నా జన్మించారు. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్‌లో రాశి బీఏ పూర్తి చేశారు. 

అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 

అందం, అభినయం ఉన్న రాశి ఖన్నాకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్ అయ్యారు. 

ఊహలు గుసగుసలాడే, జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, శివమ్, వెంకీమామ, హైపర్, తొలిప్రేమ, ఆక్సిజన్, ప్రతిరోజూ పండగే, పక్కా కమర్షియల్ లాంటి హిట్ సినిమాలు రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. 

రాశి ఖన్నా చివరగా ‘థాంక్యూ’ సినిమాలో నటించారు. సర్ధార్, తిరులో నటించారు. తాజాగా ఫార్జి అనే వెబ్ సిరీస్ ద్వారా మరోసారి అలరించారు.

రాశి ఖన్నా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన హాట్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటారు. తాజాగా రెడ్ శారీలో రాశి హాట్ ట్రీట్ ఇచ్చారు. 

Also Read: Budh Gochar 2023: మకర రాశిలో బుధుడు, శని.. ఫిబ్రవరి 27 వరకు ఈ 3 రాశుల వారికి భారీ సంక్షోభం!  

Also Read: Chetan Sharma Sting Operation: ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్స్.. టీమిండియా ప్లేయర్స్ సంచలన విషయాలు బయటపెట్టిన చేతన్ శర్మ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News