Best 4K Smart Tvs Under 30000: అమెజాన్‌లో పండుగ సీజన్‌ ప్రారంభమైంది. అన్ని స్మార్ట్ ఫోన్స్‌, స్మార్ట్‌ టీవీలపై బెస్ట్‌ ఆఫర్స్‌ జోరుగా నడుస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో 43, 55, 65 అంగుళాల టీవీలపై 50% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌ చిన్న బ్రాండ్‌లపైనే కాకుండా Sony, Xiaomi 4K అల్ట్రా HD టీవీలుపై కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీలపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ పొందవచ్చు. అయితే ఏయే స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పండుగ సీజన్‌లో భాగంగా మీరు 55, 65 అంగుళాల స్మార్ట్ టీవీలను కొనుగోలు చేస్తే..అమెజాన్‌లో రూ.2,000 వరకు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా రూ.2,560 వరకు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా పొందుతారు. దీంతో పాటు ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీని కోసం మీరు అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 


Sony Bravia 65 inches 4K Ultra HD Smart TV:
అమెజాన్‌లో పండుగ సీజన్‌లో భాగంగా సోనికి సంబంధించిన KD-65X74K మోడల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ  MRP రూ. 1,39,900 కాగా, పండగ సేల్‌లో భాగంగా మీరు 48% శాతం తగ్గింపుతో రూ.67,152 వరకు డిస్కౌంట్‌ పొందుతారు. అంతేకాకుండా మీరు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్‌ను వినియోగించి  Sony Bravia 65 inches స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2,560 వరకు తగ్గింపు లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


Hisense 55 inches Tornado Series 4K Ultra HD TV:
అమెజాన్‌ ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా Hisense 55 inches Tornado Series 4K Ultra HD స్మార్ట్ టీవీపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. మొదట అమెజాన్‌ ఈ స్మార్ట్ టీవీని రూ.79,999లకు విక్రయించగా ఆఫర్స్‌లో భాగంగా రూ.39,990కే లభిస్తోంది. దీంతో పాటు మీరు SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా ఈ టీవీని కొనుగోలు చేసే క్రమంలో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1500 అదనపు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా  రూ. 2560 వరకు ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..