జియో ప్రీ పెయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్. జియో ఇప్పుడు బెస్ట్ అండ్ ఛీపర్ ప్రీ పెయిడ్ ప్లాన్ అందిస్తోంది. ధర తక్కువగా ఉండటమే కాకుండా..ప్రయోజనాలు కూడా అధికం. తక్కువ రోజుల వ్యాలిడిటీ..ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే ఈ ప్లాన్ మంచి ఆప్షన్. ఇందులో ధర తక్కువ, లాభాలు ఎక్కువ. ఈ ప్లాన్ ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జియో ప్రీ పెయిడ్ ప్లాన్, ఇతర ప్రయోజనాలు


జియో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 249 రూపాయలుతో ఉంది. ఇది అత్యంత చవకైన ప్రీ పెయిడ్ ప్లాన్. ఇందులో ప్రయోజనాలు ఎక్కువే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 23 రోజులే ఉంటుంది. ఇతర ఆఫర్లు మాత్రం ఒకేలా ఉన్నాయి. ఇందులో కాలింగ్ నుంచి ఇంటర్నెట్ ప్రయోజనాలు, ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటం మరో విశేషం.


ఈ ప్లాన్‌తో కస్టమర్లకు అత్యధిక ప్రయోజనాలు లభిస్తాయి. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. 2 జీబీ డేటా కావడంతో సినిమాలు, వీడియోలు ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తుంది. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 23 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది. వ్యాలిడిటీ తప్ప మిగిలిన ప్రయోజనాలు అన్నీ ఎక్కువే. 


Also read: Credit Card Rules: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మర్చిపోయి ఫైన్‌తో కడుతున్నారా.. ఇక నుంచి అంతా చేంజ్‌ జీరో ఫైన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook