Best and Good Features Smartphones Under @ 20,000 Rupees in India: ఒకప్పుడు ప్రీమియం ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ప్రీమియం ఫోన్ల ధరలన్నీ 25 వేలు లేదా 30 వేలకు పైనే ఉండేవి. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పెరిగిన పోటీ దృష్ట్యా ధరలు కొంతమేరకు దిగొచ్చాయి. ఫలితంగా తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రూ. 20 వేల లోపే మంచి ఫీచర్స్ ప్లస్ బెస్ట్ కెమెరా ఆప్షన్స్ ఉన్న ఫోన్స్‌పై ఓ స్మాల్ లుక్కేద్దాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షియోమి రెడ్ మి నోట్ 12 ప్రో :
ప్రాసెసర్ : ఆక్టా కోర్ స్నాప్ డ్రాగాన్ 732G
డిస్‌ప్లే : 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 5000 mAh

రియల్‌మి 8 ప్రో : 
ప్రాసెసర్ : ఆక్టా కోర్ స్నాప్ డ్రాగాన్ 720G
డిస్‌ప్లే : 60 Hz రిఫ్రెష్ రేటుతో 6.4 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 4500 mAh

ఇది కూడా చదవండి: Samsung Galaxy M34 5G Phone: కొత్త ఫోన్ కొంటున్నారా ? ఐతే జస్ట్ వెయిట్..

షావోమి రెడ్ మి నోట్ 11S :
ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G96 
డిస్‌ప్లే : 90 Hz రిఫ్రెష్ రేటుతో 6.43 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 5000 mAh

శాంసంగ్ గెలాక్సీ M53 5G :
ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900
డిస్‌ప్లే : 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 5000 mAh 

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G :
ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 U
డిస్‌ప్లే : 90 Hz రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 5000 mAh

ఇది కూడా చదవండి: Oneplus 12 Launch Date: ఊహించని ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Oneplus 12..ఏ స్మార్ట్‌ ఫోన్‌ దీనిపైకి పనికిరాదు!

షియోమి రెడ్ మి నోట్ 10 ప్రో మ్యాక్స్ :
ప్రాసెసర్ : ఆక్టా కోర్ స్నాప్ డ్రాగాన్ 732G
డిస్‌ప్లే : 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 5020 mAh

రియల్‌మి 9 :
ప్రాసెసర్ : ఆక్టా కోర్ స్నాప్ డ్రాగాన్ 680
డిస్‌ప్లే : 90 Hz రిఫ్రెష్ రేటుతో 6.4 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 5000 mAh

షావోమి రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ 5G :
ప్రాసెసర్ : ఆక్టా కోర్ స్నాప్ డ్రాగాన్ 695
డిస్‌ప్లే : 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 5000 mAh

రియల్‌మి 10 ప్రో 5G :
ప్రాసెసర్ : ఆక్టా కోర్ 660 
డిస్‌ప్లే : 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.72 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 5000 mAh

వన్‌ప్లస్ నాడ్ CE 3 లైట్ 5G :
ప్రాసెసర్ : ఆక్టా కోర్ 695 5G
డిస్‌ప్లే : 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.72 అంగుళాల డిస్‌ప్లే
కెమెరా : 108 MP మెయిన్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ : 5000 mAh

ఇది కూడా చదవండి: Facebook Account After Death: ఖాతాదారులు చనిపోతే ఫేస్‌బుక్ ఎకౌంట్ పరిస్థితేంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook