Best Soundbar Under 1500: అతి తక్కువ ధరలోనే మంచి సౌండ్‌ బార్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారా? అయితే మీ కోసం అమెజాన్‌ ఓ ప్రత్యేకమైన సౌండ్ బార్‌ను పరిచయం చేయబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే ప్రీమియం సౌండ్ క్వాలిటీతో లభిస్తోంది. అంతేకాకుండా అమెజాన్‌ బార్‌పై అదనంగా ప్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ప్లాట్‌ తగ్గింపు డిస్కౌంట్‌ ఆఫర్స్ అన్నీ పోను ఈ సౌండ్‌ బార్‌ను డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అయితే ఇంతకీ ఈ బార్‌ బ్రాండ్‌, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, డిస్కౌంట్‌ వివరాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ బార్‌ ఆరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్‌ 16 వాట్స్‌ రూ.999, రెండవది 25 వాట్స్‌ రూ.1,699, మూడవది 80 వాట్స్‌ రూ.4,499, నాలుగవది 120 వాట్స్‌, ఐదవది 100W రూ. 4,999, ఆరవది 200 వాట్స్‌తో రూ.6,999కు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అమెజాన్‌ ఈ 6 వేరియంట్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. 


ఇటీవలే మార్కెట్‌లో GOVO టెక్‌ బ్రాండ్‌తో విడుదలైన Gosurround 300 మోడల్‌ అతి తక్కువ ధరకే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా EMI ఆప్షన్‌ కూడా అందిస్తోంది. ఇది 25W బ్లూటుత్‌తో టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ బార్‌ సౌండ్‌ విషయానికొస్తే ప్రస్తుతం మార్కెట్‌లో ఈ సౌండ్‌ బార్‌ అసలు ధర రూ.5,499 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 69 శాతం తగ్గింపుతో అతి తక్కువ ధరకే కేవలం రూ.1,699కే పొందవచ్చు.   


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు:
ఈ సౌండ్ బార్‌ 25 వాట్స్‌ అవుట్‌పుట్‌ సమర్థ్యంతో అందుబాటులో ఉంది. దీంతో పాటు ట్రావెలింగ్‌ సమయంలో ఎక్కడికి పడితే అక్కడికి తీసుకేళ్లేందుకు బ్యాటరీ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు Bluetooth, 2.0 చానెల్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్పీకర్స్‌ 52Mm డ్రైవర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు మల్టీ LED లైటింగ్‌ ఆప్షన్స్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు కనెక్టివిటీ కోసం TWS, Aux, Bluetooth, USBలను కూడా అందిస్తోంది. 


ఇతర ఫీచర్స్‌:
ఇమ్మర్సివ్ 3D సరౌండ్ సౌండ్:

ఈ G0VO గోసరౌండ్ 300 పోర్టబుల్ సౌండ్‌ బార్‌ 52mm డ్రైవర్‌లతో అందుబాటులో ఉంది. కాబట్టి ఇంట్లో సినిమాటిక్ ఆడియో కోసం, ముఖ్యంగా గేమింగ్ కోసం చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దీంతో పాటు ఇది వివిధ రకాల  RGB రంగులతో LED లైల్ట్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పార్టీ సమయాల్లో చికటి గదుల్లో డిస్కో లైట్‌ అనుభూతిని ఇస్తుంది. ఈ బార్‌ Aux, USB, TF కార్డ్, FM సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter