Big Billion Day Sale: బాప్రే.. ఇంత చీపా.. రూ. 2,999 కే Mi 5A స్మార్ట్ టీవీ.. త్వరపడండి!
Big Billion Day Sale: ఫ్లిప్కార్ట్ లో ప్లస్ అకౌంట్ వినియోగదారులకు బిగ్ బిలియన్ డేస్ సేల్ రాత్రి 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సెల్ లో ఈ సెల్లో భాగంగా టీవీలపై వారి డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఏసీలను చాలా చౌక ధరల్లో విక్రయిస్తోంది ఫ్లిప్కార్ట్.
Big Billion Day Sale: ఫ్లిప్కార్ట్ లో ప్లస్ అకౌంట్ వినియోగదారులకు బిగ్ బిలియన్ డేస్ సేల్ రాత్రి 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ లో ఈ సెల్లో భాగంగా టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా ఏసీలను కూడా చాలా చౌక ధరల్లో విక్రయిస్తోంది ఫ్లిప్కార్ట్. అయితే ఫ్లిప్కార్ట్ బిలియన్ డేస్ రేపటి నుంచి (సెప్టెంబర్ 23) ప్రారంభం కాగా నంబర్ ప్లస్ వినియోగదారులకు ఈరోజు నుంచే డిస్కౌంట్తో అందుబాటు వచ్చింది. ఫ్లిప్కార్ట్ లోనే కాకుండా అమెజాన్ లో కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ మొదలైంది. దీంతో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్ లభించనుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయంలో భావించవచ్చు.
ఈ బంపర్ సెల్ లో ఎమ్ఐ 5a స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్తో వినియోగదారుల ముందుకు వచ్చింది. దీని అసలు ధర రూ. 24,999 కాగా బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా కేవలం రూ. 13,999 కే అందుబాటులో ఉంది. అయితే తక్కువ ధరలు ఎక్కువ మన్నిక గల టీవీని కొనాలనుకుంటే ఈ టీవీని కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ టీవీని ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం డిస్కౌంట్తో లభిస్తోంది. ఈ టీవీని స్టాండర్డ్ ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ విషయానికి వస్తే మీ పాత టీవీని చేంజ్ చేసి.. దాదాపు రూ. 11,000 దాకా తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఎక్సేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే కేవలం రూ. 2,999 కే మీరు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా కూడా ఎంఐ 5a టీవీ కొనుగోలు చేస్తే.. మంచి డిస్కౌంట్ పొందవచ్చు.
స్పెషల్ ఫిచర్లు:
>>యాప్స్ సపోర్ట్
>>ఆండ్రాయిడ్ (గూగుల్ అసిస్టెంట్ అండ్ క్రోమ్‌క్యాస్ట్ ఇన్ బిల్ట్)
>>హెచ్‌డీ రెడీ 1366 x 768 పిక్సెల్స్
>>20 వాట్స్ సౌండ్ అవుట్ పుట్
>> 60 Hz రీఫ్రెష్ రేట్
>>డ్యూయల్ బ్యాండ్ వైఫై
>>ఇన్‌బిల్ట్ వైఫై ఆప్షన్
>>1GB ర్యామ్ 8GB స్టోరెజ్
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook