Jio Recharge Plan: 56 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ కేవలం రూ. 299కే!
జియో యూసర్లు పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లలో రీఛార్జ్ లలో సతమతం అవుతుంటారు. కానీ 56 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS వంటి అద్భుతమైన బెనిఫిట్స్ కేవలం 299 రూపాయల ప్లాన్‌లలో పొందవచ్చు.
JIO Recharge Plan: అన్ని టెలికాం సంస్థలు అనేక రకాల రీచార్జ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. కానీ వాటి వలన మీరు ప్రయోజనం పొందుతారా లేదా అన్నది ముఖ్యం. జియో కూడా అనేక రీచార్జ్ ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రీచార్జ్ ప్లాన్‌లు మనకు తగిన విధంగా ఉన్నాయో లేదో చూసుకోవటం అవసరం. సాధారణంగా అయితే అన్ని ప్రయోజనాలను అందించే ప్లాన్‌లు ఎక్కువ ధర కలిగి ఉంటాయి. ఒకవేళ మీరు కానీ తక్కువ రీచార్జ్ ప్లాన్‌తో ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే జియోలో ఒక మంచి ఆఫర్ ఉంది.
ఏ రీచార్జ్ ప్లాన్..
నిజానికి మేము చెప్తుంది జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ 299 రూపాయలు ప్లాన్ గురించి. అందుబాటులో ఉన్నవాటిలో తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్న జియో రీఛార్జ్ ప్లాన్ ఇదే అని చెప్పవచ్చు. అంతేకాకుండా.. ఎక్కువ మంది వాడుతున్న రీచార్జ్ ప్లాన్ కూడా ఇదే. ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి చాలా మందికి తెలియదు కానీ ఇపుడు మీకు ఆ విశేషాల గురించి తెలియజేయబోతున్నాం.
Also Read: Supreme Court: క్వాష్‌పై వాదనలు పూర్తి, శుక్రవారం తేలనున్న చంద్రబాబు భవితవ్యం
రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు..
ఇపుడు మనం తెలుసుకోబోయే రీచార్జ్ ప్లాన్ చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మొదటి ప్రయోజనం ఏంటంటే..? ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల్లో ప్రతి రోజు 2GB డేటా రానుంది అనగా 28 రోజుల్లో మొత్తంగా 56 GB డేటా వాడుకోవచ్చు. వీటితో పాటుగా రోజులు 100 SMS మరియు అన్లిమిటెడ్ టాక్ టైం కూడా పొందుతారు.
కానీ దాదాపు చాలా మంది ఈ రీఛార్జ్ ప్లాన్‌లు కాకుండా వేరే ఇతర రిచార్జ్ ప్లాన్‌ల వైపు మొగ్గుచూపుతుంటారు. వీటి కారణంగా తక్కువ కాల వ్యవధి ఉండవచ్చు, లేక తక్కువ ఇంటర్నెట్ డేటా లేదా లిమిటెడ్ ఆఫర్లు ఉంటాయి. వీటన్నింటికన్నా.. పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లలో నెల పాటు రీఛార్జ్ ప్లాన్‌లలో 299 రూపాయల ప్లాన్ వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: ‘థూ’ అనేసిన ప్రియాంక.. ఇచ్చిపడేసిన భోలే.. మితిమీరిన శోభా.. ఫీలైన తేజా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.