Dead Cheap 32 Inch Led Tv Price: ఈ కామర్స్‌ సంస్థలు అందుబాటులోకి వచ్చాక చాలా మంది వస్తువులను డిస్కౌంట్స్‌తో చౌకగా కొనుగోలు చేస్తున్నారు.  అంతేకాకుండా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో చాలా వరకు డబ్బును పొందుతున్నారు. అయితే ఈ కామర్స్‌ కంపెనీలు ప్రతి వారం ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ టీవీలపై ఏకంగా ఊహించని లో ఆఫర్లతో విక్రయిస్తోంది ఫ్లిక్‌కార్ట్‌. ఈ ఆఫర్లను సులభంగా బడ్జెట్‌ ధరల్లోని వినియోగదారులు వినియోగించుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అయిన Flipkartలో చాలా తక్కువ ధరలకే ఇప్పుడు 32 అంగుళాల స్మార్ట్ LED టీవీలు లభిస్తున్నాయి. అయితే ఏ కంపెనీలకు చెందిన టీవీలు తక్కువ ధరలకు లభిస్తున్నాయో వాటికి సంబంధించిన అన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలాంటి టీవీలపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో చాలా రకాల టీవీలపై ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ. 16999 ధర కలిగిన టీవీలు ఆఫర్స్‌లో భాగంగా కేవలం రూ. 8999లకే లభిస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు 45% తక్షణ తగ్గింపు లభించనుంది.  అయితే ఇంతక ముందు బిగ్‌బిలియన్‌ డేస్‌లో భాగంగా తక్కువ ధరలకే స్మార్ట్‌ టీవీలు లభించగా.. ప్రతి వారం ఫ్రైడే సేల్‌ భాగంగా ఇంకా తక్కువ ధరలకే లభించడం విశేషం. మీరు స్మార్ట్‌ టీవీలను ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు తక్కువ ధరలకే  రూ. 8999లకే 32 అంగుళాల స్మార్ట్ LED లభిస్తుంది. కాబట్టి బడ్జెట్‌ ధరలో మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే ఈ ఆఫర్‌ను వినియోగించండి.


ఈ స్మార్ట్‌ టీవీలపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అన్ని బ్రాండెడ్‌ కంపెనీ టీవీలపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ లభిస్తుంది. మంచి కండిషన్‌లో ఉన్న పాత LED టీవీని ఇప్పుడు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ వినియోగిస్తే భారీ డిస్కౌంట్‌ లభించనుంది. ఈ ఆఫర్ల క్రమంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందితే కేవలం రూ. 999 మాత్రమే చెల్లించి మీరు టీవీని కొనుగోలు చేయోచ్చు. మిడిల్‌ క్లాస్‌ వినియోగదారులు చాలా తక్కువ ధరలోనే టీవీని పొందాలనుకుంటే ఇప్పుడే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను వినియోగించండి.


Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి