Dishwasher Price: వోల్టాస్ డిష్ వాషర్‌పై భారీ తగ్గింపు.. ఇదే మంచి అవకాశం.. డోంట్ మిస్!
Dishwasher Price Dropped: గతంలో మార్కెట్‌లోకి లాంచ్ అయిన వోల్టాస్ బెకో (Voltas Beko) డిష్ వాషర్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో అదనంగా బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Dishwasher Price Dropped: భారత మార్కెట్‌లో డిష్ వాషర్స్‌కి కూడా రోజు రోజుకూ డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో చాలా ఎలక్ట్రిక్ కంపెనీ వీటిని తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది మార్కెట్‌లో అతి తక్కువ ధరల్లో లభించే డిష్‌వాషర్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఎప్పటి నుంచో మీరు కూడా మంచి డిష్ వాషర్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. టాటా సబ్ కంపెనీ వోల్టాస్ బెకో (Voltas Beko) డిష్ వాషర్‌ను డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఫ్లాట్ తగ్గింపుతో పాటు ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిఫ్‌కార్ట్‌లో వోల్టాస్ బెకో (Voltas Beko) డిష్ వాషర్ DF14S3 మోడల్ నెంబర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే మార్కెట్‌లో దీని ధర MRP రూ.33,990తో లభిస్తోంది. అయితే దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 14 శాతం తగ్గింపుతో రూ.28,910కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. వీటిని వినియోగించి బిల్ చెల్లిస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.
ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ డిస్‌వాషర్‌ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ కార్డ్‌ను వినియోగించి రూ.25,000పైగా బిల్ చెల్లిస్తే, అదనంగా రూ.250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఆఫర్స్ అన్ని పోను దీనిని రూ.27,660కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లపై కూడా ఆఫర్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ పే లేటర్‌ను వినియోగించి వినియోగించి బిల్ చెల్లించేవారికి కూడా రూ.20,000 విలువ చేసే ప్రైమ్ బెనిఫిట్స్ లభిస్తాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఇండియన్ వాష్ ప్రోగ్రామ్స్
స్టెయిన్లెస్ స్టీల్ వాష్ స్పెషల్ ప్రోగ్రామ్
హై టెంపరేచర్ వాష్
డ్రైయింగ్ ఫంక్షన్
ఎనర్జీ ఎఫిషియెన్సీ
సెల్ఫ్ క్లీనింగ్ ఫంక్షన్
అడ్జస్టబుల్ రేక్స్
సాఫ్ట్ వాష్ ఫంక్షన్
డిలేడ్ స్టార్ట్ ఫంక్షన్
సైలెంట్ ఆపరేషన్
సీన్సర్ డ్రై ఫీచర్
ఎంబెడ్డెడ్ హీటర్ ఫీచర్స్
సేఫ్టీ లాక్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.