Diwali Sale Offers In Croma: క్రోమాలో దీపావళి ప్రత్యేక సేల్స్..Croma 60 cm స్మార్ట్ టీవీని రూ.5,790కే పొందండి..
Diwali Sale Offers In Croma: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయం..క్రోమాలో దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Diwali Sale Offers In Croma: ప్రస్తుతం అన్ని ఈ కామర్స్ కంపెనీ వెబ్‌సైట్స్‌లో దీపావళి పండగ సేల్స్ నడుస్తున్నాయి. ఈ సేల్స్‌లో భాగంగా అన్ని వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అన్ని రకాల వస్తువులపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్రోమ వెబ్‌సైట్‌లో ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేసేవారికి పిచ్చేక్కించే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ దీపావళి పండగ సేల్ భాగంగా ఏయే వస్తువులు అతి తక్కువ ధరలకు లభిస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
క్రోమ వెబ్‌సైట్‌లో అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ సేల్‌లో మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం క్రోమకి సంబంధించిన టీవీలపై ఉన్న స్పెషల్ ఆఫర్స్‌ను అందించబోతున్నాం. అతి తక్కువ ధరలనే మంచి స్మార్ట్ టీవీని పొందవచ్చు. దీంతో పాటు అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
ప్రస్తుతం క్రోమలోని దివాళి సేల్‌లోని ఆఫర్స్‌లో భాగంగా Croma 60 cm స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ముందుగా ఈ టీవీని క్రోమా MRP ధర రూ.16,000కు విక్రయించింది. అయితే ఆఫర్స్‌లో భాగంగా 63 శాతం తగ్గింపుతో ఈ సేల్‌లో రూ.5,790కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ టీవీపై నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా పొందవచ్చు.
Croma 60 cm ఫీచర్స్:
HD LED, 1366 x 768 pixels డిస్ల్పే
60 Hz డిస్ల్పే రిప్రెష్ రేట్
2 HDMI | 2 USB కనెక్టివిటీ
16 W సౌండ్ స్పీకర్స్
A+ గ్రెడ్ USP పానెల్
1366 x 768 పిక్సెల్స్ స్క్రీన్
రెడీ టెలివిజన్ టైప్‌ఫ్లాట్ ప్యానెల్
Sndard టెలివిజన్ ఫార్మాట్
45 W పవర్ సప్లై
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook