COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Poco M5 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో పోకో మొబైల్స్‌పై ప్రత్యేక సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా మీరు POCO M5 మొబైల్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా మీరు ఈ మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO M5 స్మార్ట్‌ ఫోన్‌ను MRP ధర రూ. 15,999కే విక్రయిస్తోంది. అయితే మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే 51 శాతం తగ్గింపుతో లభిస్తోంది.  దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.7,777కే పొందవచ్చు. మీరు ఈ మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. మీరు ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు Axis బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


అంతేకాకుండా మీరు అదనంగా యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు Citibank బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో కూడా డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.6,277కే పొందవచ్చు. 


మీరు ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా మీరు మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే రూ.7,250 వరకు అదనపు తగ్గింపు పొందుతారు. దీంతో పాటు మీరు ఈ మొబైల్‌ను రూ. 527కే పొందవచ్చు. అయితే డిస్కౌంట్‌ ఆఫర్‌ మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బట్టి ఆధార పడి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి