Redmi Note 12 Pro 5G Price: హాట్ డీల్ మీ కోసం..ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI Note 12 Pro 5G మొబైల్ రూ. 8,900కే పొందండి..
Drop Redmi Note 12 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Drop Redmi Note 12 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో అన్ని రకాల వస్తువులను ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్‌తో పొందవచ్చు. అయితే ఫ్లిఫ్‌కార్ట్ ఈ సేల్‌కి ముందే కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై హాట్ డీల్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపును ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక డీల్‌లో భాగంగా REDMI Note 12 Pro 5Gపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ డీల్ రెడ్‌మీ మొబైల్‌ను కొనుగోలు చేస్తే ప్రత్యేక ధరలో లభించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్లిఫ్‌కార్ట్‌లోకి ప్రత్యేక డీల్‌లో భాగంగా REDMI Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభించనుంది. ప్రస్తుతం ఈ మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌తో పాటు అన్ని రకాల ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఆఫర్స్‌లో వివరాల్లోకి వెళితే..ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ MRP ధర రూ. 27,999లతో విక్రయించింది. ఈ ప్రత్యేక డీల్ సందర్భంగా మీ మొబైల్ కేవలం రూ.23,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్‌ను HDFC బ్యాంకు క్రెడిట్‌తో కొనుగోలు చేసి బిల్ చెల్లిస్తే రూ. 3,000పైగా తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ICICI క్రెడిట్ కార్డ్‌తో కూడా రూ. 3,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఈ స్మార్ట్ ఫోన్‌పై SBI బ్యాంకు స్పెషల్ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు ఈ మొబైల్‌ను ఈ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే రూ. 3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్చేంజ్ చేసి కొనుగోలు చేస్తే రూ. 15,099 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ REDMI Note 12 Pro 5G మొబైల్‌ను రూ. 8,900కే పొందవచ్చు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి