Flipkart Smart Phone Offers: రూ.22 వేల ఓప్పో స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 250కే.. త్వరపడండి!
OPPO K10 Smart Phone: స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు శుభవార్త. ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్లపై బంఫర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ ఫోన్లు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.
Flipkart Smart Phone offers: ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రిటైల్ స్టోర్స్ ధరతో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్ లో తక్కువ ధరకే బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఓప్పో కే 10 (బ్లాక్ కార్బన్, 128జీబీ)పై అద్భుతమైన డిస్కౌంట్ ను అందిస్తోంది. దీంతోపాటు (OPPO K10 Smart Phone) ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.
32 శాతం డిస్కౌంట్..
ఓప్పో కే 10 (బ్లాక్ కార్బన్, 128జీబీ) స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.22, 999. కానీ ఫ్లిప్‌కార్ట్ దీనిపై 32 శాతం డిస్కౌంట్ తో రూ. 15,490 కే అందిస్తోంది. అంటే రూ. 7, 500 ఆదా అయినట్లే. అదే విధంగా యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్లు క్రెడిడ్ కార్డులపై పది శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. అంటే మరో రూ. 500 రూపాయల తగ్గినట్లే. ఈ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
అదిరిపోయే ఎక్స్‌చేంజ్ ఆఫర్..
ఓప్పో కే 10 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడాఅందిస్తోంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.14,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా కేవలం రూ. 250కే కొనుగోలు చేయవచ్చు.
OPPO K10 (Black Carbon, 128 GB) ఫీచర్లు
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
6.59 inch పుల్ హెచ్డీ+డిస్ ప్లే
బ్యాక్ కెమెరా-50MP + 2MP + 2MP
ప్రంట్ కెమెరా-16 మెగా ఫిక్సల్
బ్యాటరీ సామర్థ్యం- 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీ
ప్రోసెసర్- Qualcomm Snapdragon 680
Also Read: Amazon Offers: మరి కొద్దిరోజుల్లో అద్భుత ఆఫర్లు, డిస్కౌంట్లతో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook