ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ మెగా దీవాళి సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 549 రూపాయలకే కొనుగోలు చేసే అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. మీరు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటే..ఇదే మంచి అవకాశం. ఎందుకంటే బిగ్ దీవాళి సేల్‌లో శాంసంగ్, వివో, ఒప్పో, షియోమి వంటి ప్రముఖ బ్రాండెడ్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సి ఎఫ్ 13పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతకు లభిస్తుందో తెలిస్తే..ఆశ్చర్యపోవల్సిందే.


Samsung Galaxy F13 డిస్కౌంట్


64 జీబీ వేరియంట్ కలిగిన Samsung Galaxy F13 ఫోన్ అసలు ధర 14,999 రూపాయలుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్ 9499 రూపాయలు 36 శాతం డిస్కౌంట్ అనంతర ధరగా ఉంది. అదే 128 జీబీ వేరియంట్ అయితే 10,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌పై మరో 8,950 రూపాయలు తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ధర ఎంత వర్తిస్తుందనేది ఎప్పుడూ ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే..15 వేల ఖరీదైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 549 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.


ఫ్లిప్‌కార్ట్ వేదికపై బ్యాంక్ ఆఫర్లు కూడా చాలా ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 1250 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అదే క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే..2000 రూపాయలు డిస్కౌంట్ అందుతుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. 


Also read: EPFO Update: దీపావళికి ముందే మీ పీఎఫ్ ఖాతాల్లో జమకానున్న 81 వేల రూపాయలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook