Flipkart Big Saving Days 2023: ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ సేవింగ్స్ డేస్ 2023 సేల్‌ను ప్రకటించింది. ఈనెల 15 నుంచి ప్రారంభమై జనవరి 25 వరకు కొనసాగనుంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిని భారీ డిస్కౌంట్తో విక్రయించనుంది. అంతేకాకుండా ఈ సెల్ లో భాగంగా కిచెన్ కు సంబంధించిన వస్తువులు రూ.49కే లభించనున్నాయి. మీరు ఈ సేల్ లో ఎలాంటి వస్తువులను కొనుగోలు చేసిన దాదాపు 50 నుంచి 55 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఉన్నవారికి ఈ సేల్ జనవరి 14 నుంచి ప్రారంభంకానుంది. అయితే వీరు ముందుగానే డిస్కౌంట్ తో పాటు అన్ని రకాల బెనిఫిట్స్ ను పొందుతారు.. అయితే ఈ సెల్ లో బంపర్ ఆఫర్ ఏంటంటే.. నాన్ ఫ్లిప్కార్ట్ సభ్యులకు 40 సూపర్ కాయిన్స్ ఉపయోగించి మెంబర్షిప్ సభ్యత్వం కూడా పొందవచ్చు. దీంతో నాన్ ఫ్లిప్కార్ట్ సభ్యులు కూడా ఒక రోజు ముందుగానే ఈ సేల్ లో పాల్గొనవచ్చు.


ఈ సేల్ లో మీరు అన్ని వస్తువులపై భారీగా డిస్కౌంట్ పొందాలనుకుంటే.. తప్పకుండా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్డును వినియోగించడం వల్ల దాదాపు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. సిటీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డును వినియోగించిన కూడా 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.


ల్యాప్‌టాప్‌లపై 80% వరకు తగ్గింపు:
Flipkart బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఆఫర్‌లు కూడా ఈ సెల్ లో లభించనున్నాయి. ఈ సేల్ లో భాగంగా మీరు ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేస్తే.. దాదాపు 70 నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆఫర్ చాలా రకాల ఎలక్ట్రిక్ వస్తువుల పై అందుబాటులో ఉంది.


కిచెన్ వస్తువులు కేవలం రూ.49కే:
బిగ్ సేవింగ్స్ డేస్ 2023 సేల్‌ కారణంగా వినియోగదారులు రూ.49కే గృహోపకరణాలు, వంట సామాను కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఒక రోజు ముందుగానే లభించనంది. అంతేకాకుండా ఈ సేల్ లో చాలా రకాల వస్తువులపై డిస్కౌంట్ లభిసస్తోంది.


Also Read: Waltair Veerayya OTT Release: అప్పుడే OTTలో వాల్తేరు వీరయ్య రిలీజ్... ఎందులో అంటే?


Also Read: Balakrishna Fans Arrested: వీర సింహా రెడ్డి థియేటర్ వద్ద అత్యుత్సాహం..10 మంది బాలయ్య ఫాన్స్ అరెస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook