Samsung f14 5g @ Rs 540: రూ.18 వేల Samsung f14 5g కేవలం రూ. 540కే.. త్వరపడండి.. లిమిటెడ్ ఆఫర్!
Samsung f14 5g @ Rs 540 Only: : ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఇతర మొబైల్ యాక్సెసరీస్ అన్నింటికీపై డిస్కౌంట్ ఆఫర్ అందుతోంది. ఆ వివరాలు పరిశీలిద్దాం..
Get Samsung F14 5g @ Rs 540: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకుల ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై సైతం భారీ డిస్కౌంట్ అందుతోంది. మీక్కూడా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఒకసారి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు చెక్ చేసుకుంటే మంచిది
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జి స్మార్ట్‌ఫోన్ మీరెవరూ ఊహించని ధరకు సొంతం చేసుకునే అవకాశముంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జి స్మార్ట్‌ఫోన్ అసలు ధర 18,490 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌పై 13 శాతం డిస్కౌంట్ అనంతరం 15.990 రూపాయలకు అందుబాటులో ఉంది. అయితే పాత స్మోర్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌పై ఏకంగా 15,450 రూపాయలు నేరుగా తగ్గుతాయి. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్, మోడల్ బట్టి మారుతుంది. ఒకవేళ మీకు ఎక్సేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే 18,490 రూపాయల స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జి కేవలం 540 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.
ఎక్స్చేంజ్ ఆఫర్ ఒకవేళ తగ్గినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం డిస్కౌంట్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకు నేరుగా 1500 రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
శాంసంగ్ ఎఫ్ 14 5జి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు
శాంసంగ్ ఎఫ్ 14 5జి స్మార్ట్‌ఫోన్ 6 జిబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో వస్తోంది. 1జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇందులో 6.6 ఇంచెస్ ఫుడ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమేరాలు ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు. బ్యాటరీ విషయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ముందు ఏదీ పనికిరాదు. ఏకంగా 6000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కావడంతో ఒకసారి ఛార్జ్ చేస్తే రెండ్రోజులు నిరాటంకంగా పనిచేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook