SAMSUNG 32 Inch HD LED Smart TV @ Rs 5,501: ప్రస్తుత స్మార్ట్ యుగంలో అందరూ పాత టీవీలకు గుడ్‌ బై చెప్పేసి.. స్మార్ట్ టీవీలపై వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ వినియోగం ఓ ట్రెండ్ మారింది.  ప్రస్తుతం మార్కెట్‌లో వీటి విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. మీరు తక్కువ బడ్జెట్‌లో 32 ఇంచుల స్మార్ట్ గురించి చూస్తున్నట్లయితే.. ప్రస్తుతం బంపర్ మీకు అందుబాటులో ఉంది. ఆయితే ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయోచ్చు. అయితే కంపెనీ స్మార్ట్‌ టీవీపై ఎలాంటి ఆఫర్‌ నడుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SAMSUNG 80 cm (32 Inch) HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీపై ఆఫర్ సేల్ ఉంది. ఈ టీవీలో ప్రీ ఇన్‌స్టాల్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, యూట్యూబ్ అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని విడిగా డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఈ స్మార్ట్ LED TV కస్టమర్ల బడ్జెట్‌కు సరిపోతుంది. అలాగే ఇది పూర్తి ఫీచర్లతో ఉంటుంది. ఇందులో కస్టమర్లు Tizen ఆపరేటింగ్ సిస్టమ్, 1366x768 పిక్సెల్‌లు, 20W ఆడియో, 50 Hz రిఫ్రెష్ రేట్‌ను చూడవచ్చు. దీని కారణంగా ఇది ప్రత్యేకంగా ఉంటుంది. 


దీని ధర గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం 12,490 రూపాయలకు అందుబాటులో ఉంది. మీరు ఐసీసీఐ, అమెరికన్ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తే.. మరో పది శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా పే చేస్తే మీకు రూ.1000 ఆఫర్ లభిస్తుంది. మీకు స్టార్టింగ్ ఈఎంఐ నెలకు 440 రూపాయల నుంచి అందుబాటులో ఉంది. మీరు పాత టీవీ ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటే రూ.4,789 వరకు ఆఫర్ ఉంది. 


టీవీ స్టాండ్ ఈ మోడల్‌తో బాక్స్‌లో చేర్చలేదు. ఇన్‌స్టాలేషన్ రిక్వెస్ట్ సమయంలో కస్టమర్‌లు టేబుల్-టాప్ స్టాండ్ లేదా వాల్ మౌంట్ కోసం అడగవచ్చు. ఇన్‌స్టాలేషన్ సమయంలో మీరు అడిగిన స్టాండ్‌ను ఫిట్ చేస్తారు. పది రోజుల రిప్లేస్‌మెంట్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ టీవీని పర్సనల్ కంప్యూటర్ మోడ్‌ని ఉపయోగించి పూర్తి స్థాయి పీసీగా కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ టీవీని వర్చువల్ మ్యూజిక్ సిస్టమ్‌గా మార్చవచ్చు. ఇందులో పిక్చర్ క్వాలీటీ హెచ్‌డీ లెవల్లో సూపర్‌గా ఉంటుంది. మీరు యాక్షన్ ప్యాక్డ్ టీవీ షోలు, సినిమాలను చూస్తున్నప్పుడు థియేటర్ అనుభూతి కలుగుతుంది. ఈ టీవీ MP3, JPEG, ASF, AVI, మరిన్ని వంటి మీడియా ఫార్మాట్‌లకు సపోర్ట్ చేస్తుంది. 


Also Read: 7th Pay Commission: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మార్చిలోనే పెరిగిన జీతం


Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఆ రోజే లాస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook