Best All-In-One Soundbar 280w Is Available At @9499 On Amazon : నాణ్యమైన సౌండ్ అందించేందుకు మార్కెట్లో చాలా రకాల కంపెనీలకు సంబంధించిన సౌండ్ బార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్లో JBL కంపెనీకి చెందిన సౌండ్ బార్లకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇవి అత్యంత నాణ్యమైన సౌండ్ ను అందిస్తాయి. అందుకే వినియోగదారులు ఈ కంపెనీ కి చెందిన సౌండ్ సిస్టమ్స్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ఇలాంటి సౌండ్ నాణ్యత నందించే ఓ కొత్త కంపెనీకి చెందిన సౌండ్ బార్ మార్కెట్లోకి విడుదలైంది. ఇది JBL బ్రాండ్ సౌండ్ బార్ ధరలకంటే చాలా డెడ్ చీప్ గా లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొట్టమొదటిసారిగా బెంగళూరుకు చెందిన GOVO అనే కంపెనీ GoSurround 950 పేరుతో మార్కెట్లోకి సౌండ్ బార్ను విడుదల చేసింది. ఈ బార్ 260W సౌండ్ అవుట్‌పుట్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాకుండా ఈ సౌండ్ బార్ లో ఇటీవలే కొత్తగా వచ్చిన 260 వాట్స్ పవర్‌తో 3D సరౌండ్ సౌండ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఫీచర్ లో ఏంటో సౌండ్ బార్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం


ఈ స్మార్ట్ సౌండ్ బార్ లో 5 డ్రైవర్లతో పాటు 6.5-అంగుళాల సబ్ వూఫర్ లభిస్తుంది. ఇందులో బ్లూటూత్ V5.3, HDMI, OPT, AUX, USB వంటి చాలా రకాల కనెక్టివిటీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్ బార్లో సౌండ్ నాణ్యతగా అనుగుణంగా డైనమిక్ LED లైట్‌ సిస్టం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. సులభంగా సౌండ్ బార్ను ఆపరేట్ చేసేందుకు LED స్క్రీన్‌ కూడా లభించబోతోంది.


కంపెనీ ప్రస్తుతం దీనిని డిస్కౌంట్ ధరలకు విక్రయిస్తోంది. ప్రస్తుతం GOVO GoSurround 950 సౌండ్‌బార్ రూ.9,499లకు లభిస్తోంది. అంతేకాకుండా మీరు ఈ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ పొందాలనుకుంటే అమెజాన్ అనుసంధాన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో బిల్లును చెల్లించాల్సి ఉంటుంది.


Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook