Acer Tv 55 Inch Price In India: అమెజాన్‌లో ఈ రోజు నుంచి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనపు బ్యాంక్‌ ఆఫర్స్‌తో ఆకర్శిస్తోంది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్‌ కలిగిన స్మార్ట్‌టీవీలు ఈ సేల్‌లో డెడ్‌ చీప్‌ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా Acer 139 cm స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ సేల్‌ Acer 139 cm టీవీపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏసర్ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన స్మార్ట్‌ టీవీలకు డిమాండ్‌ గురించి చెప్పనక్కర్లేదు. ఈ స్మార్ట్‌ టీనీ కంపెనీ 55 అంగుళాలు 4k బిగ్‌ స్క్రీన్‌, అడ్వాన్స్‌ టెక్నాలజీ సిరీస్‌లో విడుదల చేసింది. అతి తక్కువ ధరలో మంచి టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో మీరు కొనుగోలు చేస్తే దాదాపు 40 నుంచి 45 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఈ స్మార్ట్ టీవీపై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులోకి అమెజాన్‌ తీసుకువచ్చింది.  


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


అమెజాన్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా Acer 139 cm స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే 48 శాతం తగ్గింపుతో కేవలం రూ.30,999కే లభిస్తోంది. ఇక బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే..మీరు ఈ టీవీని కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ టీవీని రూ. 25,999కే పొందవచ్చు. దీంతో పాటు మీరు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా పొందవచ్చు. ఇక ఈ టీవీపై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి ఈ Acer 139 cm స్మార్ట్ టీవీ కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2,170 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్ టీవీని రూ.23,829కే సొంతం చేసుకోవచ్చు.  


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి