Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!
Honor Magicbook X16 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే హానర్ కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఓ ల్యాప్‌ట్యాప్ కేవలం రూ.28 వేల లోపే లభిస్తోంది. అదనంగా దీనిపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Honor Magicbook X16 Price Cut: ఎప్పటికప్పుడు టెక్ కంపెనీలు ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ల్యాప్‌ట్యాప్‌లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. మారుతున్న Ai టెక్నాలజీకి అనుగుణంగా ప్రత్యేకమైన ల్యాప్‌ట్యాప్ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. దీని కారణంగా చాలామంది అప్డేటెడ్ ఫీచర్స్‌తో కూడిన పర్సనల్ ల్యాప్‌ట్యాప్‌లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఎప్పటినుంచో మంచి ఫీచర్స్ కలిగిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన ల్యాప్‌ట్యాప్స్ డేట్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో హానర్‌కు సంబంధించిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలోని పొందవచ్చు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ హానర్ ఇటీవలే విడుదల చేసిన మ్యాజిక్ బుక్ ఎక్స్ 16 (Honor Magicbook X16) పై ల్యాప్‌ట్యాప్‌పై అమెజాన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ల్యాప్‌ట్యాప్‌పై ఫ్లాట్ డిస్కౌంట్ లభించడమే, కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 12 జనరేషన్, 8GB ర్యామ్ కలిగిన ల్యాప్‌ట్యాప్ MRP ధర రూ.70,999కాగా సమ్మర్ సేల్‌లో భాగంగా 45 శాతం తగ్గింపుతో కేవలం రూ38 వేల లోపే పొందవచ్చు. అలాగే ఈ ల్యాప్‌ట్యాప్‌పై మరింత డిస్కౌంట్ పొందడానికి అదనంగా కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో బిల్ చెల్లిస్తే , దీని ధర మరింత తగ్గవచ్చు.
ఇక ఈ హానర్ మ్యాజిక్ బుక్ ఎక్స్ 16 (Honor Magicbook X16) ల్యాప్‌ట్యాప్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే, దాదాపు రూ.4,700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా అమెజాన్ అనుసంధాన ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి కూడా భారీ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ కార్డు క్రెడిట్ కార్డ్‌లతో పేమెంట్ చేసే వారికి కూడా రూ. 2,700 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ దీనిపై పై ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 34,240కే కొత్త ల్యాప్‌ట్యాప్‌ను పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే మరింత తగ్గింపుతో ఈ ల్యాప్‌ట్యాప్ లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా పాత ల్యాప్‌ట్యాప్‌ని ఎక్స్చేంజ్ చేస్తే రూ.11,990 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను దీనిని కేవలం రూ . 27 వేల లోపే పొందవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
12వ తరం ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్
NVIDIA GeForce RTX 3050 గ్రాఫిక్స్ కార్డ్
16-అంగుళాల OLED డిస్ప్లే
75Wh బ్యాటరీ
10 గంటల వరకు బ్యాటరీ లైఫ్
30 నిమిషాలలో 50% వరకు ఛార్జ్
1.98 కిలోలు బరువు
ఫింగర్‌ప్రింట్ స్కానర్
16 USB-A, USB-C, HDMI, Thunderbolt 4 పోర్ట్‌లతో సహా అనేక పోర్ట్‌లు
అధునాతన థర్మల్ సిస్టమ్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి