Honor X9b Price Drop: అమెజాన్‌లో Honor మొబైల్‌పై భారీ తగ్గిన ధరలు.. 5,800mAh బ్యాటరీ X9b ఫోన్ కేవలం రూ. 16 వేలకే..
Honor X9b Price Drop: ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన Honor X9b స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Honor X9b Price Drop: భారత మార్కెట్‌లో మిడ్-బడ్జెట్‌లో లభించే స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇటీవలే హానర్ లాంచ్ చేసిన చాలా మొబైల్స్ మిడ్-బడ్జెట్‌లో లభించడంతో వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే 108MP కెమెరా, యాంటీ డ్రాప్ రెసిస్టెంట్‌తో అందుబాటులోకి వచ్చిన Honor X9b స్మార్ట్‌ఫోన్‌కి మంచి ప్రజాదరణ లభించింది. దీంతో అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిసౌంట్ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ Honor X9b మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Honor X9bపై ఉన్న ఆఫర్స్:
ప్రస్తుతం అమెజాన్‌లో Honor X9b స్మార్ట్‌ఫోన్ రూ. 25,999లతో లభిస్తోంది. అయితే దీనిని ప్రత్యేమైన ఫ్లాట్ తగ్గింపుతో కొనుగోలు చేసేవారికి కేవలం రూ. 22,999కే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ను బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌లో కొనుగోలు చేయాలనుకునేవారు ఏదైనా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2000 వరకే పొందవచ్చు. దీంతో అన్ని బ్యాంక్ ఆఫర్స్ పోను ఈ మొబైల్ రూ. 20,999కే పొందవచ్చు.
అలాగే ఈ మొబైల్‌పై అదనంగా అమెజాన్ ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా పాత మొబైల్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.4000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో ఈ ఎక్చేంజ్ ఆఫర్ పోను కేవలం రూ. 16 వేల లోపే లభిస్తుంది. అలాగే ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీని కోసం అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. దీంతో పాటు కంపెనీ ఈ మొబైల్‌పై అదనంగా రూ. 699 విలువైన వైలెట్-హెచ్‌టెక్ 30W ఛార్జర్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
120Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్
Qualcomm Snapdragon 6 Gen 1 CPU
5,800mAh బ్యాటరీ
35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MagicOS 7.2
16 MP ఫ్రంట్ కెమెరా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి