Huge Cheap Smartphone: రూ. 51 వేల తగ్గింపుతో Samsung Galaxy S22 ఫోన్.. ఎగబడి కొంటున్న జనాలు!
Huge Cheap Smartphone: Samsung Galaxy S22 ఫోన్ ప్రస్తుతం గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా చాలా తక్కువగా ధరతో లభిస్తోంది. అయితే మీరు ఈ సేల్ భాగంగా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 51 వేల తగ్గింపుతో లభిస్తోంది.
Huge Cheap Smartphone: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. అయితే చాలా మంది కెమెరా క్వాలిటీగా ఉన్న ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో అత్యుత్తమ కెమెరా సెన్సార్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి చాలా ఖరీదైన ధరతో అందుబాటులో ఉన్నాయి. అధిక ధరలతో మీరు కొనుగోలు చేయలేనివారు తప్పకుండా ఈ ఆఫర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ బంఫర్ ఆఫర్‌ను వినియోగిస్తే Samsung Galaxy S22 స్మార్ట్ ఫోన్‌పై రూ. 51,000 కంటే ఎక్కువ తగ్గింపు పొందవచ్చు.
దక్షిణ కొరియా టెక్ కంపెనీకి చెందిన శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో Galaxy S22 ఒకటి. ఈ ఫోన్‌లో పార్ట్స్ అన్ని ప్రీమియం క్వాలిటీతో పొందవచ్చు. జనవరి 20న జరిగే గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్లతో పాటు అన్ని రకాల ఆఫర్లతో రూ. 51,000 కంటే ఎక్కువ తగ్గింపు పొందే అవకాశాలున్నాయి. సేల్‌లో ఫ్లాట్ డిస్కౌంట్ కాకుండా, కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో మాత్రమే పొందచ్చు.
Galaxy S22 5Gని ఇలా బంఫర్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయండి:
Samsung Galaxy S22 5G 8GB ర్యామ్,128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ రూ.85,999కి భారత మార్కెట్‌లో విడుదల చేశారు. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు ఇది 38% తగ్గింపుతో రూ. 52,999లకే లభిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. రూ. 1,250 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌పై నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది.
మీరు కొత్త Samsung Galaxy S22 5Gని కొనుగోలు చేసేటప్పుడు.. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, దాపుపు రూ.18,050 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండీషన్ బాగుంటే శామ్సంగ్Galaxy S22 5G 8GB ప్రీమియం ఫోన్‌ను రూ. 35,000 కంటే తక్కువకు కొనుగోలు చేయోచ్చు.
Galaxy S22 5G స్పెసిఫికేషన్స్:
6.1-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2x డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 12
శక్తివంతమైన 4nm ఆక్టా-కోర్ ప్రాసెసర్
వాటర్ రెసిస్టెంట్ రేటింగ్
వైర్‌లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌లో 50MP ప్రైమరీ లెన్స్ కెమెరా
10MP ఫ్రంట్ కెమెరా
నైట్ ఫోటోగ్రఫీ కెమెరా
ఆబ్జెక్ట్ ఎరేజర్ ఫీచర్
3700mAh బ్యాటరీ
Also Read: Veera Simha Reddy Collection : కలెక్షన్లలో నిజమెంత ఉంది.. వీరయ్య, వీర వసూళ్ల పోస్టర్ల మీద చర్చలు
Also Read: Sunny Leone: సన్నీ లియోన్ పెదవికి గాయం!.. కావడానికి ఇదే కారణమా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook