Buy I Phone 14 Pro Max at Rs 40K: హుర్రే.. 40 వేలకే ఐ ఫోన్ 14 ప్రో మాక్స్.. త్వరపడండి!
Get I Phone 14 Pro Max @ Rs 40K: ఐ ఫోన్ 14 ప్రో మాక్స్‌ను కొనుగోలు చూసేవారికి ఈ రోజు బంఫర్ డిస్కౌంట్‌ను అందిచబోతున్నాం. మీరు ఈ సోషల్ మీడియా ద్వారా కొనుగోలు చేస్తే రూ.40 వేలకే కొనుగోల చేయోవచ్చు. అయితే భారీ డిస్కౌంట్‌తో ఈ మొబైల్‌ను ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Get I Phone 14 Pro Max @ Rs 40K: అందరుమెచ్చే అత్యంత ప్రీమియమైన స్మార్ట్ ఫోన్ ఐ ఫోన్ 14 ప్రో మాక్స్(Phone 14 Pro Max)..దీనిని సాధరణ వినియోగదారులు అసలు కొనలేరు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయినా ఫ్లిప్‌కార్టు రూ. 1,77,999 విక్రయిస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ యాపిల్ వెబ్‌సైట్‌లో రూ. 1,89,900లకి అందుబాటులో ఉండగా..యాపిల్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 6 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు డెడ్ ఛీప్‌గా ఈ Phone 14 Pro MaX మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ను బంపర్ డిస్కౌంట్‌తో రూ. 39,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే దీనిని ఎలా కొనుగోలు చేస్తే డెడ్ ఛీప్‌గా పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ ఐ ఫోన్ 14 ప్రో స్మార్ట్ ఫోన్ కేవలం రూ.40 వేలకు లభిస్తుందంటే ఆశ్చర్యం కలగవచ్చు. లక్ష రూపాయలు ఖరీదైన ఈ మొబైల్ MJ Sahab అనే వినియోగదారు ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేసారు. ఈ మొబైల్‌ను రూ. 39,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా మీకు ఈ స్మార్ట్ ఫోన్‌ను హోం డెలివరీని కూడా చేస్తారు. ఫోన్ ఐ ఫోన్ 14 ప్రో మాక్స్(Phone 14 Pro Max)ను కొనుగోలు చేయాలనుకునేవారు సులభంగా ఫేస్‌బుక్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అడర్ చేయోచ్చు. దీని కోసం మీరు ఆ ఖాత వినియోగదారిడిని సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
ఐ ఫోన్ 14 ప్రో మాక్స్ 6.7-అంగుళాల సూపర్ రెటినా AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ఏ15 బయోనిక్ చిప్‌తో పని చేస్తుంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. ఈ కెమెరా ద్వారా అద్భుతమైన ఫిక్చర్ క్వాలిటీని పొందవచ్చు. సాధరణంగా సోషల్ మీడియాలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి