COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Infinix Note 30 5G Price: అతి తక్కువ ధరలు మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. అతి తక్కువ ధరలతో ప్రత్యేక డీల్స్ పేరుతో అన్ని రకాల బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ లను విక్రయిస్తోంది. ఇటీవల విడుదల చేసిన కొన్ని కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు కూడా డెడ్ చీప్ ధరలకే లభిస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక డీల్ లో భాగంగా ఏ స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్ లో భాగంగా Infinix Note 30 5G మొబైల్ ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలో లభిస్తోంది. మొదట ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ రూ. 19,999 విక్రయించింది. ఈ ప్రత్యేక డీల్ లో భాగంగా 27% తగ్గింపుతో రూ. 14,499కే అందిస్తోంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్ ను ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ద్వారా కూడా దాదాపు రూ. 1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఇవే కాకుండా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై కూడా ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. మీరు ఈ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా చాలా రకాల బ్యాంక్ క్రెడిట్ కార్డులపై తగ్గింపు ఆఫర్స్ లభిస్తున్నాయి. దీనికోసం మీరు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ మొబైల్ పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మీరు పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసి రూ. 13,300 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.1,190కే సొంతం చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి