Get iPhone 13 Pro Max Rs 102900 in Flipkart Exchange Offer: యాపిల్ ఐఫోన్‌ 13 ప్రో మాక్స్‌ (Apple iPhone 13 Pro Max) స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచ దేశాలతో సహా భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందిన మరియు ట్రెండింగ్ ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 1,29,900 అయినప్పటికీ.. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్'.. గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఐఫోన్ 13 ప్రో మాక్స్‌ అంటే ఇష్టం ఉండి.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఈ ఆఫర్‌ ఉపయోగపడుతుంది. ఈ ఆఫర్ ద్వారా వేల రూపాయలు మీరు ఆదా చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ ఐఫోన్‌ 13 ప్రో మాక్స్‌ యొక్క 128GB మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు అందించబడుతుంది. ఈ మోడల్ ధర 1,29,900. ఈ మోడల్‌ను కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. కస్టమర్‌లు ఈ మోడల్ కొనుగోలుపై రూ. 27,000 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు మీకు లాభదాయకమైనదిగా ఉంటుంది. డిస్కౌంట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.


యాపిల్ ఐఫోన్‌ 13 ప్రో మాక్స్‌ కొనుగోలుపై రూ. 27,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఇవ్వబడుతోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి కస్టమర్‌లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోవాలి. మీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27 వేల కంటే ఎక్కువ ఉండి, కండిషన్ మంచి స్థితిలో ఉన్నట్లయితే మీకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తే మీరు iPhone 13 Pro Maxను కేవలం రూ. 102900లకు మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.


Also Read: South Africa T20I Record: టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దక్షిణాఫ్రికా.. ఏకంగా 517 పరుగులు!  


Aslo Read: iPhone 14 Price Cut: భారీ ఆఫర్ తీసుకొచ్చిన యాపిల్.. ఐఫోన్ 14 కేవలం 34 వేలకే! లిమిటెడ్ స్టాక్   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.