Iphone 13 Sudden Price Drop: యాపిల్‌ మొబైల్‌ మొబైల్‌ కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ధర ఎక్కువగా ఉండడం వల్ల కొనలేకపోతారు. ఈ ఐఫోన్స్‌ ప్రీమియ లుక్‌తో పాటు శక్తివంతమై ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉండడం వల్ల కంపెనీ అధిక ధరల్లో విక్రయిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా యాపిల్‌ కంపెనీకి చెందిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. దీంతో పాటు ఆ మొబైల్స్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఏ యాపిల్‌ కంపెనీ సంబంధించిన ఏ స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అమెజాన్‌లో Apple iPhone 13 స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఇది మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. మొదటిది 128జిబి స్టోరేజ్‌ ఆప్షన్‌, రెండవది 256జిబి స్టోరేజ్‌, 512జిబి కాగా..ఇందులో మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ను MRP ధర రూ.59,900కు విక్రయిస్తోంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ మొబైల్  14 శాతం తగ్గింపుతో కేవలం రూ.51,790కే లభిస్తోంది. 


దీంతో పాటు ఈ యాపిల్‌ ఐఫోన్‌ 13 మొబైల్‌పై కూడా అమెజాన్‌ అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో OneCard క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను కేవలం రూ. 47,790కే పొందవచ్చు. దీనిపై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఈ ఆఫర్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత ఆన్‌డ్రాయిడ్‌ లేదా ఐఓయన్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి దాదాపు రూ.48,550 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఎక్చేంజ్‌ బోనస్‌ పోను ఈ  Apple iPhone 13 స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 3,240కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌ ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి అధికారిక అమెజాన్‌ వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter