COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Iqoo Z7 Pro Price: ప్రముఖ  ఆన్లైన్ ప్లాట్ఫారం అమెజాన్‌లో మొబైల్ ఫోన్స్ పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్ నడుస్తున్నాయి. ఈ ఆఫర్స్ లో భాగంగా కొన్ని మల్టీ నేషనల్ టెక్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం గా భావించవచ్చు. ఈ సేల్ లో భాగంగా మీరు iQoo  Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. 


❁ ఇటీవల మార్కెట్లోకి విడుదలైన iQoo Z7 Pro 5Gమొబైల్ కి మంచి గుర్తింపు లభించింది. తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండడంతో సాధారణ వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ ఈ iQ00 Z7 Pro 5G మొబైల్ ఫోన్ పై ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది.


❁ ప్రస్తుతం అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. మొదటి వేరియంట్ 8+128 GB ధర రూ. 23,999లు ఉండగా.. రెండో వేరియంట్ 8+256 ధర రూ.24,999 విక్రయిస్తోంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


❁ iQ00 కంపెనీ మొదట ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 26,999లకు విక్రయించింది. అయితే సాధారణ కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్ పై 11% పైగా డిస్కౌంట్ ను అందిస్తోంది. దీంతో మీరు ఈ మొబైల్ ను రూ. 23,999లకే పొందవచ్చు. 


❁ ఈ iQ00 Z7 Pro స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక తగ్గింపు పొందడానికి అమెజాన్ బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్ లో భాగంగా మీరు HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు తో బిల్లు చెల్లిస్తే దాదాపు రూ. 2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు SBI బ్యాంకు క్రెడిట్ కార్డు తో కూడా రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అన్ని డిస్కౌంట్ పోనూ ఈ స్మార్ట్ ఫోన్ రూ.21,999లకే లభిస్తోంది.


❁ ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్లలో భాగంగా మీద మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసి రూ. 22,799 వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను డెడ్ చీఫ్ రూ. 1,200లకే సొంతం చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి