iQOO Z9 Lite 5G Price: గ్రేట్ ప్రిడమ్ పెస్టివెల్ సేల్‌లో iQOO Z9 Lite మొబైల్ రూ.549కే.. కళ్లు మూసుకుని కొనేయండి!
iQOO Z9 Lite 5G Price Dropped: అమెజాన్ ప్రీమియం వినియోగదారులకు గ్రేట్ ప్రిడమ్ పెస్టివెల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
iQOO Z9 Lite 5G Price Dropped: అమెజాన్‌లో ప్రైమ్ వినియోగదారులకు ఎర్లీ గ్రేట్ ప్రిడమ్ పెస్టివెల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్ డెడ్ చీప్ ధరల్లోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన కొన్ని మొబైల్స్ డెడ్ చీప్ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌లో లభించే స్మార్ట్‌ఫోన్స్‌పై దాదాపు 20 నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ సేల్‌లో భాగంగా ఏ మొబైల్ డెడ్ చీప్ ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్‌లో iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అత్యంత భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుంత మార్కెట్‌లో ఈ మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 4GB ర్యామ్+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, రెండవది వేరియంట్ 6GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.
ఇందులోని బేస్ వేరియంట్ మార్కెట్‌లో MRP ధర రూ. 14,499తో అందుబాటులో ఉంది. అయితే అమెజాన్ గ్రేట్ ప్రిడమ్ పెస్టివెల్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 28 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,499కే పొందవచ్చు. దీంతో పాటు అదనంగా ఈ సేల్‌లో భాగంగా ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసిన భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఫెడర్ బ్యాంక్ క్రెడిట్‌ను వినియోగించి EMI ఆప్షన్‌తో పేమెంట్ చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.9,950 వరకు ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ అనేది ఎక్చేంజ్ చేసే పాత మొబైల్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటేనే ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.549కే పొందవచ్చు,
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.