COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Power Full Itel S23+, Itel P55 Get Under @1,500: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ ప్రత్యేక డీల్‌ను తీసుకువచ్చింది. ఎపిక్ డీల్స్‌లో భాగంగా ప్రముఖ టెక్‌ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన itel స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. గరిష్టంగా 16 GB RAM ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్‌ అయిన itel S23+, itel P55 మోడల్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


itel S23+:
ఈ itel S23+ స్మార్ట్‌ ఫోన్‌ గరిష్టంగా 16GB RAM వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్‌లో 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని పెంచుకునే ఫీచర్‌ను కూడా అందిస్తోంది. అయితే అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 13,999తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ itel S23+ మొబైన్‌ను కొనుగోలు చేసే క్రమంలో పాత స్మార్ట్‌ ఫోన్‌ ఎక్చేంజ్‌ చెస్తే దాదాపు  రూ.12,950 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ కేవలం రూ.1,049కే పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ HD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌:
ఈ itel S23+ స్మార్ట్‌ ఫోన్‌ డిస్ప్లే  గొరిల్లా గ్లాస్ 5 ప్రోటక్షన్‌తో అందుబాటులోకి వస్తోంది. అంతేకాకుండా Unisoc T616 చిప్‌సెట్‌తో రాబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు ఫోన్సెల్ఫీకోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. దీంతో పాటు ఈ మొబైల్‌ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై రెండు సంవత్సరాల పాటు వారంటీనీ కూడా అందిస్తోంది. అంతేకాకుండా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులో ఉంది. 


itel P55 5G:
అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా itel P55 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.10,499 తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా రూ.9,800 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.1,500లోపే పొందవచ్చు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter