Lava O1 Price: డెడ్ చీప్ ధరకే Lava A1 స్మార్ట్ ఫోన్..స్పెసిఫికేషన్‌లు, ఫీచర్స్ వివరాలు ఇవే..
Lava O1 Price: డెడ్ చీప్ ధరకే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సేల్‌లో Lava O1 మొబైల్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది.
Lava O1 Price: అతి తక్కువ ధరతో మార్కెట్‌లోకి చాలా టెక్ కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. అతి తక్కవ ధరతో మార్కెట్‌లోకి ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Lava నుంచి స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది. ఈ మొబైల్ Lava O1 పేరుతో మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ మొబైల్ ఫోన్ UniSoC T606 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఈ మొబైల్ O-సిరీస్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో 90Hz LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు Lava O1లో AI లెన్స్ , LED ఫ్లాష్‌ను కూడి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ మొబైల్ 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం..ఇక Lava O1 ధర,స్పెసిఫికేషన్‌ల వివరాల్లోకి వెళితే..
Lava O1 ధర వివరాలు:
ఈ మొబైల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కూడా లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ మొబైల్ అతి తక్కువ ధరకు అందుబాటులోకి రాబోతోంది. భారతదేశంలో Lava O1 4GB + 64GB కాన్ఫిగరేషన్ ధర రూ.6,999కు లభిస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు మొబైల్‌పై 10 శాతం తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను మరింత అదనపు తగ్గింపు ధరకే పొందవచ్చు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
Lava O1 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్స్:
డిస్‌ప్లే:
6.5 అంగుళాల IPS LCD డిస్‌ప్లే, HD + (1600 × 720 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 90 Hz రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంటుంది.
ప్రాసెసర్:
UniSoC T606 మాలి G57 GPUపై పని చేస్తుంది.
స్టోరేజ్:
4GB RAM, 3GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు..మైక్రో-SD కార్డ్ స్లాట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్ రాబోతోంది.
కెమెరా:
13MP ప్రైమరీ రియర్ కెమెరా, AI లెన్స్, LED ఫ్లాష్, 5MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు:
USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ద్వారా 5000mAh, 18W ఫాస్ట్ ఛార్జింగ్
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి