Mi x Series 108 Cm: ఎంఐ టీవీలకు మార్కెట్లో పెట్టిన పేరు.. ఎందుకంటే ఈ స్మార్ట్ టీవీలు సాధారణ వినియోగదారులు కూడా కొనుగోలు చేసేలా ధరలు ఉంటాయి. అందుకే మార్కెట్లో ఎంఐ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ వస్తువులకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఎక్స్ ప్రో (43 ఇంచుల) స్మార్ట్ టీవీకి మంచి గుర్తింపు లభించింది. ఈ స్మార్ట్ టీవీ కొత్త రకాల ఫీచర్లతో పాటు ప్రైస్ తక్కువగా ఉండటం వల్ల వినియోగదారులు ఈటీవీ ని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఈ టీవీని సమ్మర్ ఆఫర్లలో భాగంగా భారీ డిస్కౌంట్ తో విక్రయిస్తోంది ఫ్లిప్కార్ట్..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్మార్ట్ టీవీ ని మీరు ఎంఐ అధికారిక వెబ్సైట్ ద్వారా కాకుండా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐ ఈ స్మార్ట్ టీవీ ని రూ. 49,999 ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. కానీ ఇది ఫ్లిప్కార్ట్ లో ఆఫర్లలో భాగంగా రూ.32, 999లకే లభిస్తోంది. మీరు ఎక్కువ డిస్కౌంట్తో ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయగాలనుకుంటే తప్పకుండా మేము సూచించిన ఈ టిప్ ని ఫాలో అవ్వండి.


Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. టాప్ రికార్డ్స్ ఇవే!  


ఇలా కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ పొందవచ్చు:
ఎమ్ఐ ఎక్స్ ప్రో స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ.32, 999తో ఫ్లిప్కార్ట్ విక్రయిస్తోంది. అయితే మీరు ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే దాదాపు రూ.4, 000 దాకా డిస్కౌంట్ లభిస్తుంది. కాకుండా ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే.. రూ.1,750 డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా అన్ని డిస్కౌంట్ పోను ఈ టీవీ రూ. 27,000 అవుతుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే దానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


అధిక మొత్తంలో డిస్కౌంట్ పొందానికి చాలామంది ప్రస్తుతం ఎక్స్చేంజ్ ఆఫర్లను వినియోగిస్తున్నారు. అయితే ఆఫర్ ఈ ఎమ్ఐ ఎక్స్ ప్రో (43 ఇంచుల)స్మార్ట్ టీవీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ మీ పాత టీవీ కండిషన్ ని బట్టి లభిస్తుంది. ఒకవేళ మీ పాత టీవీ కండిషన్ బాగుంటే దాదాపు రూ.16,900 వరకు ఎక్స్చేంజ్ చేసిన ఆఫర్ ని పొందవచ్చు. దీంతో మీరు ఈ టీవీని రూ. 10,000 కంటే తక్కువ ధరలోనే పొందవచ్చు. 


Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. టాప్ రికార్డ్స్ ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.