Mi x Series Tv: 108 సె.మీ Mi ఎక్స్ సిరీస్ టీవీ కేవలం రూ. 16,900లకే.. ఇప్పుడే ఇలా కొనుగోలు చేయండి..
Mi x Series 108 Cm: ఈ కామర్స్ వెబ్ సైట్స్‌లో పండగల సందర్భంగా ఎంఐ (Mi) టీవీలపై భారీ డిసౌంట్స్తో విక్రయిస్తున్నాయి. అయితే ఎంఐ ఎక్స్ సిరీస్(Mi X Series 108 cm )పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ రోజూ మీరు కొనుగోలు చేస్తే కేవలం రూ.16,900లకే లభిస్తోంది.
Mi x Series 108 Cm: ప్రముఖ ఎలక్ట్రిక్ దిగ్గజం ఎంఐ (Mi) వరసగా మర్కెట్‌లోకి టీవీలను విడుదల చేసుకుంటూ వస్తోంది. అంతేకాకుండా ఈ టీవీలు సాధరణ వినియోగదారులకు చాలా చౌకగా లభిస్తాయి. అందుకే మార్కెట్‌లో ఎంఐ స్మార్ట్ టీవీలకు డిమాండ్ ఉంది. అయితే ఇటీవలే విడుదల చేసిన ఎంఐ ఎక్స్ సిరీస్(Mi X Series 108 cm)టీవీకి మార్కెట్‌లో మంచి గుర్తింపు వచ్చింది. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ కామార్స్ సంస్థల్లో ఈ టీవీ చాలా చౌకగా లభిస్తోంది. మీరు టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు. మీరు ఈ టీవీని కొనుగోలు చేయాలనుంటే ఎలాంటి ఆఫర్లలో తీసుకోవాలో ఇప్పుడు మేము తెలిజేస్తాం..
ఎంఐ సంబంధించిన చాలా టీవీలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. కానీ ఈ టీవీ ఫీచర్ల పరంగా చూసుకుంటే అన్నింటికి భిన్నంగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎంఐ ఎక్స్ సిరీస్(Mi X Series 108 cm )టీవీ అసలు ధర రూ. 42,999తో మార్కెట్‌లోకి విడుదల చేయగా.. ఫ్లిప్‌కార్టులో కేవలం రూ. 28,999లకే ప్రస్తుతం లభిస్తోంది. అయితే శివరాత్రి సందర్భంగా ప్రస్తుతం ఈ టీవీపై చాలా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రోజే మీరు HSBC బ్యాక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం దాకా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఎక్స్ సిరీస్ టీవీ ధర రూ. 27,499లకే పొందవచ్చు.
ఎక్చేంజ్ ఆఫర్:
ఎంఐ ఎక్స్ సిరీస్(Mi X Series 108 cm )టీవీపై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఆఫర్ మీ పాత టీవీపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మీ పాత టీవీ కండిషన్ బాగుంటే దాదాపు మీరు ఈ ఆఫర్ ద్వారా రూ. 16,900 పొందవచ్చు. దీంతో ఈ టీవీ మీకు రూ. 10,599లకే లభిస్తుంది. అంతేకాకుండా ఈ టీవీని ఫ్లిప్‌కార్టుకు సంబంధించి బ్యాంక్‌ల క్రేడిట్, డెబిట్ కార్డలతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 దాకా డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీకి ఒక సంవత్సరం వ్యారంటీ కూడా ఉంది. ఇది ప్రస్తుత మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. 108 cm టీవీ కొనుగోలు చేస్తేనే రూ. 16,900కు లభిస్తుంది.
ఎంఐ ఎక్స్ సిరీస్ ఫీచర్స్:
ఎంఐ ఎక్స్ సిరీస్ L43M7-A2IN మోడల్
108 సెం.మీ LED డిస్ప్లే
3840 x 2160 రిజల్యూషన్
HD టెక్నాలజీ
X సిరీస్
Wi-Fi సఫోర్ట్
పిక్చర్ ఇన్ పిక్చర్(PIP)
60 Hz రిఫ్రెష్ రేట్
2 GB రామ్ కెపాసిటీ
8 GB ఇంటర్నాట్ స్టోరెజ్
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
కాస్టింగ్ కోసం..ల్యాప్‌టాప్, మొబైల్, PC కనెక్టివిటీ
HDMI కనెక్టివిటీ ఫీచర్లు
0.5 W స్టాండ్‌బై
Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook