Mini Portable Ac Price: భారత్‌ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీని కారణంగా ఉక్కపోత కూడా ప్రారంభమైంది. అయితే వేడి కారణంగా చాలా మంది రాత్రి పూట నిద్రలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాకుండా కొందరు ఇంట్లో ల్యాప్‌ట్యాప్‌తో వర్క్‌ చేసే క్రమంలో వేడి కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక నుంచి ఇలా ఉక్కపోతతో సతమతమవ్వక్కర్లేదు. అమెజాన్‌లో లభించే ఈ పోర్టబుల్‌ ఏసీని వినియోగించి పరిసరాలను చల్లగా ఉంచుకోండి. అయితే ఈ ఎయిర్‌ కండిషనర్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అమెజాన్‌లో DERIKE కంపెనీతో పోర్టబుల్‌ ఏసీ అందుబాటులో ఉంది. దీనిని సులభంగా కేవలం USB పోర్ట్‌తో రన్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో నీటి నిపేందుకు కూడా ప్రత్యేకమైన స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ ఏసీలో ఐస్‌ చాంబర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి చల్లని గాలిని పొందవచ్చు. అలాగే ఈ ఏసీని సులభంగా ఎక్కడికంటే అక్కడి తీసుకుల్లేందుకు దీనిపై చిన్న హాండిల్‌ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఈ మినీ ఏసీలో అనేక రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి.


ప్రస్తుతం అమెజాన్‌లో ఈ DERIKE కంపెనీ కలిగిన ఈ ఏసీ ధర MRP రూ.999 కాగా వేసవి కాలం ప్రత్యేక డిస్కౌంట్‌లో భాగంగా కేవలం ఇది 60 శాతం తగ్గింపుతో రూ.399లకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది. 


డేరికే పోర్టబుల్ మినీ AC ఫీచర్లు, స్పెషిఫికేషన్స్‌:
చల్లదనం (Chillness):


పెద్ద ఎయిర్ కండిషనర్‌లా కాకుండా, చిన్న ప్రదేశాలను చల్లదనంగా ఉంచుకోవడానికి ఈ పోర్టబుల్ AC ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. మీ పడక గది, స్టడీ రూమ్ చల్లగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది.


పోర్టబుల్, సౌకర్యవంతం:
ఈ ఏసీ అన్ని ఫ్యాన్స్‌, ఏసీల్లా కాకుండా చాలా చిన్నదిగా ఉంటుంది. అంతేకాకుండా ఎంతో తేలికగా ఉంటుంది. దీన్ని మీరు వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లొచ్చు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ఫ్యాన్ సెట్టింగ్‌లు : 
మీకు కావల్సినంత చల్లదనం స్థాయిని బట్టి గాలి ప్రవాహాన్ని నియంత్రించుకోవచ్చు. ఇందులో చాలా రకాల సెట్టింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. 


వాటర్ ట్యాంక్‌తో కూల్ మిస్ట్ :  
డేరికే మినీ ACలు వాటర్ ట్యాంక్‌ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో నీటిని నింపుకుని చల్లని గాలిని, గాలి తేమను కూడా సులభంగా మార్చుకోవచ్చు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి