Motorola E13 Price: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ మెండుగా నడుస్తున్నాయి. కొన్ని మొబైల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లను బిగ్ బచ్చన్ ధమాల్ సేల్‌లో భాగంగా అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. మీరు ఈ సేల్ లో మోటరోలా ఈ 13 (Motorola E13)స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తే.. దాదాపు 45 శాతం దాక డిస్కౌంట్ లభించబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఎలాంటి టిప్స్ ను పాటించి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తే చీప్ ధరలో పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఈ 13 (Motorola E13) రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4GB వేరియంట్ అసలు ధర రూ. 10,999 కాగా.. సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్‌ 33 శాతం డిస్కౌంట్తో రూ.7,299లకే అందిస్తోంది. ఇక ఇదే స్మార్ట్ ఫోన్ ను బిగ్ బచ్చన్ ధమాల్ సేల్ కొనుగోలు చేస్తే రూ. 6,934 లభిస్తోంది. కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఫోన్ ని కొనుగోలు చేసేటప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంకు ద్వారా బిల్లు చెల్లిస్తే దాదాపు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


ఎక్స్చేంజ్ ఆఫర్:
మోటరోలా ఈ 13(Motorola E13)పై బిగ్ బచ్చన్ ధమాల్ సేల్‌లో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. మీరు మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి రూ. 6,750 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ మీ పాత ఫోన్ కండిషన్ బట్టి అప్లికేబుల్ అవుతుంది. మీ పాత ఫోన్ యాక్టివ్ గా ఉంటేనే.. పైన పేర్కొన్న బోనస్ లభిస్తుంది.. లేకపోతే బోనస్ లో తగ్గింపులు ఉండొచ్చు. ఇక అన్ని ఆఫర్లు పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ. 549లకే పొందవచ్చు. 


Motorola E13 స్మార్ట్ ఫోన్ ప్రత్యేక ఫీచర్లు:
✺ 4 GB ర్యామ్‌
✺ యునిసోక్ T606 ప్రాసెసర్    
✺ 13 MP బ్యాక్‌ కెమెరా    
✺ 5 MP ఫ్రంట్ కెమెరా
✺ 5000 mAh బ్యాటరీ    
✺ 6.5 అంగుళాలు డిస్ప్లే
✺ ఆండ్రాయిడ్ v13 ఆపరేటింగ్ సిస్టమ్    
✺ యునిసోక్ T606 చిప్‌సెట్
✺ 12 ఎన్ఎమ్ ఫాబ్రికేషన్
✺ ఆక్టా కోర్ CPU
✺ మాలి-G57 గ్రాఫిక్స్
✺ 60 Hz రిఫ్రెష్ రేట్
✺ 5000 mAh బ్యాటరీ
✺ USB టైప్-C
✺ USB OTG


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook