Motorola Edge 40 Neo Price Down: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇతర ఎలక్ట్రిక్‌ వస్తువులపై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ బంపర్ సేల్‌లో భాగంగా మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంఛ్ అయిన Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌కి కొనుగోలు చేసేవారికి బంఫర్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఈ మొబైల్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌ నాలుగు కలర్స్‌తో పాటు రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌లో 12 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ మొబైల్‌ ధర రూ.29,999తో లభిస్తోంది. అయితే మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌పై దాదాపు 16 శాతం వరకు తగ్గింపుతో కేవలం రూ. 24,999కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. 


Flipkartలో బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. దీని కోసం ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో OneCard క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించి దాదాపు 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ భారీగా ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తోంది.  ఈ ఆఫర్‌లో కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు రూ.24,200 వరకు ఎక్చేంజ్‌బోనస్‌ లభిస్తోంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.799కే పొందవచ్చు. 


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


ఈ Motorola Edge 40 Neo మొబైల్‌ 6000mAh బ్యాటరీతో మార్కెట్‌లో లభిస్తోంది. దీంతో పాటు ఇది 6.55 అంగుళాలు పూర్తి HD + డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్క్రీన్‌  144Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది. ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్‌ భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులో ఉంది. ఇది  MediaTek Dimension 7030 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీంతో పాటు ఇతర ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. 


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter