Motorola Edge 40 Price In India: కర్వ్డ్ స్క్రీన్, ప్రీమియం డిజైన్‌ కలిగిన చాలా స్మార్ట్‌ ఫోన్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి ఖరీదుగా ఉంటాయని సాధరణ వినియోగదారలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడరు. ఇక ఇలాంటి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ప్రముఖ టెక్‌ కంపెనీ Motorola విడుదల చేసిన ప్రీమియం ఫీచర్స్‌ కలిని Motorola Edge 40 డెడ్‌ ఛీప్‌ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోటో ఎడ్జ్ 40 ఇ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ సేల్స్‌ జూలై 26వ తేది(ఈ రోజు) నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్ ధర రూ. 29,999 ఉంది. కానీ కంపెనీ రూ. 34,999లతో ఈ మోటో ఎడ్జ్ 40 స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా రూ.5000 వరకు డిస్కౌంట్‌ను అందించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌తో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది. 


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  


అంతేకాకుండా ఈ మోటో ఎడ్జ్ 40 ఇ స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ క్రమంలో మీ పాత ఫోన్‌ ఎక్చేంజ్‌ చేసి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 28,700 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అన్ని ఆఫర్లు పోను రూ. 1,299లకే లభిస్తోంది. ఇవే కాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌పై ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి మీరు ఫ్లిప్ కార్టను సందర్శించాల్సి ఉంటుంది. 


Moto Edge 40 స్పెసిఫికేషన్‌లు:
✾ 6.55 అంగుళాల P-OLED 3D కర్వ్డ్-ఎడ్జ్ డిస్‌ప్లే
✾ IP68 రేట్ 5G స్మార్ట్‌ఫోన్‌
✾ 32MP సెల్ఫీ కెమెరా
✾ HD+ రిజల్యూషన్‌
✾ అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
✾ ఆండ్రాయిడ్ 13 ఆధారిత సాఫ్ట్‌వేర్ స్కిన్
✾ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్
✾ 8GB LPDDR4x ర్యామ్‌
✾ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు 
✾ IP68 రేటింగ్
✾ 50MP బ్యాక్‌ కెమెరా 
✾ 13MP అల్ట్రా-వైడ్ సెకండరీ సెన్సార్ కెమెరా  
✾ 32MP ఫ్రంట్ కెమెరా
✾ 4000mAh కెపాసిటీ గల బ్యాటరీ
✾ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
✾ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌


Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి