Drop Motorola G54 5G Price In India: ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ దసరా సేల్ లో భాగంగా అన్ని స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. తక్కువ ధరతో ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఈ సేల్ సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరకే ప్రముఖ టెక్ కంపెనీ మోటరోలా G54 స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా G54 స్మార్ట్ ఫోన్ పై టాప్ డిస్కౌంట్ డీల్ అందుబాటులో ఉంది. మొదట ఈ స్మార్ట్ ఫోన్‌ను MRP ధర రూ. 17,999కు విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక డీల్ లో భాగంగా 22 శాతం తగ్గింపుతో రూ. 13,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. మీరు ఈ మొబైల్ ని కొనుగోలు చేసే క్రమంలో ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్ చెల్లిస్తే.. రూ.750 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


అంతేకాకుండా మోటరోలా G54 స్మార్ట్ ఫోన్ పై ఆర్బిఎల్  బ్యాంకు  కూడా ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. అయితే అదనపు తగ్గింపు పొందడానికి ఈ మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో ఆర్బిఎల్ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్ చెల్లిస్తే రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు మీరు ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా బిల్ చెల్లించిన రూ. 1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో బ్యాంక్ ఆఫర్స్ పోను మీరు ఈ మోటరోలా G54 స్మార్ట్ ఫోన్ ను రూ. 12,749కే లభిస్తోంది. 


ఎక్స్చేంజ్ ఆఫర్:
ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించడానికి ముందుగా మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ. 13,200 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ అనేది మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటే పై డిస్కౌంట్ తో పాటు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.