Nothing Phone 2 Vs Oppo Reno 8 Pro 5g Comparison: ప్రతి బ్రాండ్ నుంచి నెల నెల కొత్త స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్‌లోకి విడుదలవుతన్నాయి. అయితే ఇటీవలే లాంచ్‌ అయిన  oppo reno 8 మొబైల్‌ ఫోన్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువ మెగ్గుచూపుతున్నారు. ఈ ఫోన్‌కి మార్కెట్‌లో ఎక్కువగా పోటి లేకుండా అయింది. అయితే నథింగ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ విడుదలైతే దీనికి పోటిగా నిల్వనుంది. నథింగ్‌ కంపెనీ కూడా ఇటివలే ఒక మొబైల్‌ను విడుదల చేసి ఎంతో ప్రజాదరణ పొందింది. ఒక వేళ పోటిగా నిలుస్తే ఏ ఫోన్‌ ఎక్కువ ఫీచర్లు ఉన్నాయో? రెండింటిలో ఏ స్మార్ట్‌ఫోన్‌ తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నథింగ్‌ 2 స్మార్ట్‌ ఫోన్‌తో కంపేర్‌ చేసి oppo reno 8 ధరనే అధికంగా ఉండబోతోంది. అయితే నథింగ్‌2లో ఫీచర్ల విషయానికొస్తే.. ఒప్పో రేనో  8 కంటే తక్కువ ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నథింగ్‌2 ఫోన్‌ అందుబాటులోకి వస్తే ధర రూ. 39990 ఉండబోతోందని సమాచారం. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన రేట్లను కంపెనీ ఇంకా వివరించలేదు. ఇక ఒప్పో రేనో 8 విషయానికొస్తే నథింగ్‌ 2 స్మార్ట్‌ ఫోన్‌ కంటే ఎక్కువ ధరతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ రెండు స్మార్ట్‌ ఫోన్ల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..  


నథింగ్ ఫోన్ 2 vs ఒప్పో రేనో 8 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు:


స్పెసిఫికేషన్లు నథింగ్ ఫోన్ 2 ఒప్పో రేనో 8 ప్రో 5G
OS ఆండ్రాయిడ్ v13 ఆండ్రాయిడ్ v12
ప్రోసెసర్‌ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 MediaTek డైమెన్సిటీ 8100
స్క్రీన్‌ 6.67-అంగుళాల 6.70-అంగుళాల
స్పష్టత 1080×2400 పిక్సెళ్ళు 1080 x 2340 పిక్సెల్‌లు
బ్యాటరీ  4700 mAh 4500 mAh
స్టోరేజ్‌ 128 GB 256 GB
ర్యామ్‌ 8 GB 12 GB
బ్యాక్‌ కెమెరా 50 MP + 50 MP + 50 MP 50 MP + 8 MP + 2 MP
ఫ్రంట్‌ కెమెరా 32 MP 32 MP
విడుదల తారీఖు జూలై 19, 2023 (అంచనా) జూలై 19, 2022 (విడుదలైయ్యంది)
మార్కెట్‌లో ధర రూ. 39990 (అంచనా)

రూ. 45999


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు


Also Read: Diabetes Control Tips: ప్రతి రోజూ ఈ 5 నియమాలు పాటిస్తే మధుమేహం జీవితంలో రాదు, ఉన్నవారికి దిగి రావడం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook