One Plus Y1 Tv Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వారిని ఆకర్షించేందుకు సేల్స్ పేరట డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ మొత్తంలో తగ్గింపు ధరలకే విక్రయిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలపై 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ దాకా ఈ సేల్ లో లభిస్తోంది. స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. ఈ సేల్ లో భాగంగా టీవీలను కొనుగోలు చేస్తే దాదాపు 30 శాతం వరకు తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్లలో ఏయే స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్ ను అందిస్తోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021 సంవత్సరంలో వన్ ప్లస్ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు ఈ ఆఫర్లో భాగంగా One Plus Y1 స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే దాదాపు రూ. 20వేల దాకా తగ్గింపు లభిస్తుంది. కంపెనీ మొదట ఈ స్మార్ట్ టీవీ ని రూ. 27,999లకు విడుదల చేయగా.. వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ కేవలం రూ. 21, 999లకే అందిస్తోంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ పై ఇంకా తగ్గింపు ధరల్లో పొందాలనుకుంటే.. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ద్వారా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్లు చెల్లిస్తే దాదాపు రూ. 1,250 దాకా డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని డిస్కౌంట్ ఆఫర్లు పోను ఈ స్మార్ట్ టీవీని రూ. 20,499 లకే పొందవచ్చు.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


ఎక్స్చేంజ్ ఆఫర్:
One Plus Y1 43 ఇంచుల స్మార్ట్ టీవీ పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ దగ్గర ఉన్న ఓల్డ్ టీవీని ఎక్స్చేంజ్ చేసి రూ.3,177 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. కానీ ఈ ఎక్స్చేంజ్ బోనస్ మీ పాత టీవీ కండిషన్‌ని బట్టి అప్లికేబుల్ అవుతుంది. మీ పాత టీవీ సూపర్ కండిషన్లో ఉంటే, మీరు పైన సూచించిన బోనస్ ని పొందవచ్చు. లేకపోతే డిస్కౌంట్‌లో మార్పులు జరుగుతాయి. ఇక ఈ One Plus Y1 43 ఇంచుల టీవీ అన్ని ఆఫర్లు పోను ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 17, 382లకే లభిస్తుంది.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook