OnePlus 12 Price: అత్యంత తగ్గింపుతో వన్‌ప్లస్‌ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లోని గ్రేట్‌ ప్రీడమ్‌ ఫెస్టివెల్‌ సేల్‌లో భాగంగా OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా ఈ సేల్‌లో భాగంగా ప్రత్యేకమైన ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అదనంగా అమెజాన్‌ బ్యాంక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే వన్‌ప్లస్‌ విడుదల చేసిన ప్రీమియం మొబైల్స్‌లో ఇది ఒకటి. ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌కి మంచి గుర్తింపు ఉంది. ఇది అతి శక్తివంతమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రావడంతో చాలా మంది యువత ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మొబైల్‌ అమెజాన్‌లోని గ్రేట్‌ ప్రీడమ్‌ ఫెస్టివెల్‌ సేల్‌లో భాగంగా డెడ్ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో MRP ధర రూ.64,999తో అందుబాటులో ఉంది. అయితే దీనిని ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 8 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను రూ.59,999కే పొందవచ్చు. 


ఈ OnePlus 12 మొబైల్‌పై కంపెనీ ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి మరింత డెడ్ చీప్‌ ధరకే పొందవచ్చు. గ్రేట్‌ ప్రీడమ్‌ ఫెస్టివెల్‌ సేల్‌లో భాగంగా SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.6000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇదే కార్డుపై అదనంగా రూ.1,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను రూ.53,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.46,050 వరకు బోనస్‌ లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను రూ.7,949కే పొందవచ్చు.


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
Snapdragon 8 Gen 2 పవర్‌ఫుల్ ప్రాసెసర్
త్రిపుల్‌ కెమెరా సెటప్‌
ప్రధాన కెమెరా, అల్ట్రావైడ్ కెమెరా, పెరిస్కోప్ లెన్స్
150W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్
AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు అద్భుతమైన డిస్‌ప్లే
5G కనెక్టివిటీ
ఆక్సిజన్ OS యూజర్ ఇంటర్‌ఫేస్
IP రేటింగ్
అద్భుతమైన ఆడియో స్టీరియో స్పీకర్లు
అధునాతన బయోమెట్రిక్స్
ఫేస్ అన్‌లాక్


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.