OPPO A77 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఏ77పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ వేదికలో ఇంతకంటే తక్కువకు ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దసరా..ఆ తరువాత దీపావళి సమీపిస్తోంది. ఈ క్రమంలో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు ఆలోచిస్తుంటే ఇది మీ కోసమే. ఫెస్టివ్ సీజన్ కావడంతో అద్భుతకమైన డిజైన్, బెస్ట్ కెమేరా, ఇతర ఫీచర్లతో ఉన్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఊహించని అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. 


ఒప్పో ఏ77 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 16,499 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర 19,999 రూపాయలుగా ఉంది. ఇప్పుడు దీనిపై 17 శాతం డిస్కౌంట్ అందుతోంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంది. ప్రీమియం డిజైన్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. 


ఒప్పో ఏ77 స్మార్ట్‌ఫోన్‌లో 6.56 ఇంచెస్ ఎల్‌సీడీ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉందగి. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ35 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో డ్యూయర్ కెమేరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. 


Also read: Hidden Camera: హిడెన్ కెమేరా ఎక్కడుందో క్షణాల్లో పసిగట్టే డివైస్, ధర ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebo