Oppo A78 Price: ఒప్పో A78, A58 మోడల్స్‌పై దాదాపు రూ. 12,000 వరకు తగ్గింపు! ఇలా కొనుగోలు చేస్తేనే ఆఫర్ వర్తిస్తుంది..
Oppo A78 Price 5G: అమెజాన్‌లో ఒప్పో స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడే ఈ స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 10,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తాయి. అయితే ఏయే మొబైల్స్‌పై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oppo A78 Price 5G: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్‌లను మాత్రమే సాధరణ కస్టమర్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయానుకుంటే..ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై బిగ్ బచాత్ సేల్ భాగంగా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అమెజాన్‌లో కూడా డీల్ ఆఫ్ ది డే సేల్‌లో భాగంగా ఒప్పో ఏ సిరీస్ మొబైల్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో Oppo A78 5G, Oppo A58 మొబైల్స్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ సిరీస్ మొబైల్స్ ఎలా కొనుగోలు చేస్తే అతి తక్కువ బడ్జెట్‌లో వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Oppo A78 5G:
ఇటీవలే మార్కెట్‌లో విడుదలైన Oppo A78 5Gపై డీల్ ఆఫ్ ది డే సేల్ భాగంగా భారీగా తగ్గింపు లభిస్తోంది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ మొదట అమెజాన్‌లో రూ. 21,999లకు విక్రయించింది. ఈ సేల్‌లో భాగంగా 14% తగ్గింపుతో కేవలం ఈ మొబైల్ రూ. 18,999లకే లభిస్తోంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆఫర్‌ను వినియోగించి Oppo A78 5G కొనుగోలు చేస్తే రూ. 15,500లకు తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
Oppo A78 5G మొబైల్ ఫోన్ 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో కూడిన రెండు వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో అందుబాటులో ఉంది. సెల్ఫీకోసం..8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.
Oppo A58:
ఈ Oppo A58 మొబైల్ ఫోన్ 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ. 18,999గా ఉంది. అయితే అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపుతో మీరు Oppo A58ను రూ. 14,999లకే కొనుగోలు చేయోచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికోసం మీరు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అమెజాన్ ఈ మొబైల్ ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. దీని కోసం మీరు మీ పాత మొబైల్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌తో దాదాపు మీరు రూ. 14,100 వరకు తగ్గింపు పొందుతారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి