Oukitel C38: రూ.12 వేలలోపే 30 రోజుల బ్యాటరీ లైఫ్‌తో సూపర్ ఫోన్ వచ్చేస్తోంది!
Oukitel C38 Rugged Phone: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త Oukitel C38 మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం లుక్‌తో రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oukitel C38 Rugged Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Oukitel నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. మొబైల్ కంపెనీ అద్భుతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది అలాగే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అలాగే కంపెనీ ఈ Oukitel C38 మొబైల్‌కు సంబంధించిన డిజైన్ కూడా ఇటీవలే ఇవాళ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేసింది. అలాగే ఈ మొబైల్ తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
డిజైన్ వివరాలు:
ఈ Oukitel C38 స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో రావడమే కాకుండా అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అన్ని మొబైల్స్ కంటే చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీని బ్యాక్ ప్యానెల్ సిరామిక్ ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ ప్యానెల్ మొత్తం చాలా ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది. ఈ మొబైల్ కేవలం 200 గ్రాముల బరువును కలిడగి ఉంటుంది. దీంతో పాటు ఇది 8.8 మిమీ మందంతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మరెన్నో ఫీచర్స్‌తో లభించబోతోంది.
24GB ర్యామ్:
Oukitel C38 స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వివరాల్లోకి వెళితే, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు రక్షణ కోసం అద్భుతమైన డిస్ల్పేను కూడా అందిస్తోంది. ఇక కంపెనీ ఈ మొబైల్‌లో 6GB ర్యామ్ సెటప్‌ను అందిచబోతోంది. అంతేకాకుండా 256GB ఇంటర్న్ స్టోరేజ్‌ను 1Tb వరకు పెంచుకునే ప్రత్యేక ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిది. అలాగే ఇతర మరెన్నో ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
బ్యాటరీ, కెమెరా వివరాలు:
ఈ Oukitel C38 మొబైల్‌లో 5150mAh బ్యాటరీ సెటప్‌ను అందించబోతోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు నెల రోజుల వరకు వాడుకోవచ్చు. దీంతో పాటు నాన్‌స్టాప్‌గా వాడేవారికి ఇది 26 గంటల పాటు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే, ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇందులోని ప్రధార కెమెకా 48 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ సెన్సార్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 32 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, సుమారు రూ. 12,500 ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి