Poco C55 Price Cut: అమెజాన్‌లో చార్జర్ ధరకే 128 GB స్టోరేజ్ POCO C55 మొబైల్.. ఏకంగా రూ.7 వేల డిస్కౌంట్..
Poco C55 Price Suddenly Dropped: ఎప్పటినుంచో అతి తక్కువ ధరకే 128 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అమెజాన్ కేవలం చార్జర్ ధరకే పోకో సి55 స్మార్ట్ ఫోన్‌ను విక్రయిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Poco C55 Price Suddenly Dropped: అతి తక్కువ ధరలోనే 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. సమ్మర్‌లో భాగంగా అమెజాన్ కొన్ని మొబైల్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపతో పాటు అదనంగా ఫ్లాట్ తగ్గింపు ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన కొన్ని మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్ పై 20 నుంచి 30 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా గతంలో మార్కెట్లోకి విడుదలైన పోకో సి 55 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలోని అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం అమెజాన్‌లో పోకో సి 55 స్మార్ట్ ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించి 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ధర విషయానికొస్తే.. ప్రస్తుతం మార్కెట్లో దీనిని కంపెనీ MRP రూ.13,998 ధరతో విక్రయిస్తోంది. అయితే ఆమెజాన్ అందిస్తున్న ప్రత్యేక లిమిటెడ్ టైంలో భాగంగా 54 శాతం తగ్గింపుతో కేవలం ఈ మొబైల్ రూ. 6,499లకే అందుబాటులో ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ ప్రత్యేకమైన బ్యాంక్ తదితర ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్లలో భాగంగా.. దీనిని వన్ కార్డ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 350 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ ఇతర క్రెడిట్ కార్డు సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక అమెజాన్ ఈ పోకో సి 55 స్మార్ట్ ఫోన్ పై ఆధానంగా భారీ తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు వినియోగించి మొబైల్‌ను కేవలం స్మార్ట్ ఫోన్ చార్జర్ ధరతో పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఎక్స్చేంజ్ ఆఫర్ వివరాల్లోకి వెళ్తే.. మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్ ఈ ఆఫర్లో భాగంగా ఎక్స్చేంజ్ చేసి దాదాపు రూ. 6,150 వరకు డిస్కౌంట్ బోనస్‌ని పొందవచ్చు. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ మొబైల్ కేవలం రూ.299 లోపే లభిస్తుంది. ఈ మొబైల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు పొందడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్‌ని తప్పకుండా సందర్శించండి.
పోకో సి 55 ఫీచర్స్:
డిస్‌ప్లే:
6.71-అంగుళాల HD+ (720 x 1650) డిస్‌ప్లే
120Hz టచ్ శాంప్లింగ్ రేట్
60Hz రిఫ్రెష్ రేట్
1500:1 కాంట్రాస్ట్ రేషియో
స్క్రాచ్-రెసిస్టెంట్ డిస్‌ప్లే
ప్రాసెసర్ & పెర్ఫార్మెన్స్:
మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్
2.0GHz వరకు క్లాక్ స్పీడ్
Arm Mali-G52 MC2 GPU
4GB / 6GB LPDDR4X RAM
64GB / 128GB స్టోరేజ్
1TB వరకు మైక్రో SD కార్డ్ స్లాట్
టర్బో RAM ఫీచర్ (5GB వరకు అదనపు RAM)
కెమెరా:
50MP + 2MP AI డ్యూయల్ రియర్ కెమెరా
50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అపర్చర్, 1.28μm (4-in-1 సూపర్ పిక్సెల్) సెన్సార్)
2MP డెప్త్ సెన్సార్
5MP ఫ్రంట్ కెమెరా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి